HomeNewsJyothi Poorvaj: ఇంత అందాన్ని ఎక్కడ పోగేసావ్ జ్యోతి Newsఫోటోలుసినిమా ఫొటోలు Jyothi Poorvaj: ఇంత అందాన్ని ఎక్కడ పోగేసావ్ జ్యోతి By Swathi Chilukuri Thursday, 17 April 2025, 15:21 PM FacebookTwitterWhatsAppCopy URL Jyothi Poorvaj (1) జ్యోతి పూర్వజ టెలివిజన్ సీరియల్స్ ద్వారా ఫుల్ ఫేమస్ అయింది. కన్నడ సీరియల్ జోగులతో ఆమె అరంగేట్రం చేసింది. ఈ పాత్ర ఆమెకు గుర్తింపును ఇచ్చింది. కిన్నారి, మూరు గంటులో ఆమె మెరిచింది. తెలుగు సీరియల్ గుప్పెడంత మనసులో అయితే నటనకు జనాలు ఫిదా అయ్యారు. ఈ సీరియల్ లో ఆమె జగతి పాత్రను పోషించింది. జ్యోతి సినిమాల్లో కూడా నటించింది. ఆమె తెలుగు సినిమా నో మోర్ సీక్రెట్స్లో కనిపించింది. ఈ సినిమాలో ఆమె నటనను విమర్శకులు ప్రశంసించారు. ఆమె ఫిల్మోగ్రఫీలో 5D, సప్లయర్ శంకర, జెర్సీ నంబర్, దియా ఉన్నాయి. అయితే జ్యోతి పూర్వజ పోస్ట్ చేసిన ఫోటోలకు ఫుల్ లైక్స్ రావడం కామన్. TagsJyothi Poorvajjyothi poorvaj photosLatest Tollywood News Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleTollywood Heroine: తెలుగులో ఇప్పటివరకు 17 సినిమాలు చేసింది.. కానీ స్టార్డం మాత్రం రాలేదు.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా..Next articleStar Actress: ఈ నటుడి భార్య కూడా టాలీవుడ్ లో స్టార్ నటి.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Sravanthi Chokarapu Life Message : శోభనం పెళ్లికూతురిలా.. స్రవంతి.. నిన్ను చూస్తుంటే పోతోంది మతీ.. Friday, 17 July 2026, 11:16 AM Ananya Nagalla: అనన్య అందాలు అదరహో.. Thursday, 16 July 2026, 10:02 AM Deepthi Sunaina : అందమే పోతపోస్తే.. ‘దీప్తి’లా మెరుస్తుంది.. Wednesday, 15 July 2026, 9:50 AM Most Popular Balakrishna: బాలయ్య ఆ ఇద్దరు దర్శకులను కొట్టడానికి అసలు కారణం ఇదే… Saturday, 18 July 2026, 11:44 AM The Paradise Movie: ‘ప్యారడైజ్’ కి లాభాలు రావాలంటే ఇన్ని వందల కోట్ల కలెక్షన్స్ రావాల్సిందే… Saturday, 18 July 2026, 11:18 AM Adarsha Kutumbam: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో… Saturday, 18 July 2026, 11:14 AM Telangana Smart Ration Card: రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్.. ఇక క్యూఆర్ కోడ్ తో సరుకులు.. Saturday, 18 July 2026, 11:11 AM Load more