Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » News » Gold rates today falling gold and silver prices how are they today

Gold Rates Today: వెనక్కి తగ్గిన బంగారం, వెండి.. పడిపోతున్న ధరలు.. ఈరోజు ఎలా ఉన్నాయంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. ఏప్రిల్ 23న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,550గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.73,690 గా ఉంది. ఏప్రిల్ 22న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.68,050తో విక్రయించారు.

Written By:Srinivas, Updated On : April 23, 2024 / 07:32 AM IST
  • OKTelugu FaceBook
  • OKTelugu Twitter
  • OKTelugu whatsapp
  • OKTelugu Telegram
Gold Rates Today Falling Gold And Silver Prices How Are They Today

Sivver and gold

Follow us on

OKTelugu google news OKTelugu Facebook OKTelugu Instagram OkTelugu Youtube OKTelugu Telegram

Gold Price Today: బంగారం ధరలు కొన్ని రోజులుగా గరిష్ట స్థాయిలో పెరిగాయి. కానీ శనివారంనుంచి పెరుగుదల లేకపోవడతో పాటు రూ.1000 వరకు తగ్గింది. సోమవారం ఒక్కరోజే రూ.500 తగ్గింది. అటు వెండి ధరలు కూడా పతనమవుతున్నాయి. నిన్న ఒక్కరోజే రూ.1000 తగ్గడం విశేషం. కొన్నిరోజులుగా బంగారంపై ఆందోళన చెందిన కొనుగోలు దారులు ఇప్పుడు కొనేందుకు రెడీ అవుతున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధరలు స్పాట గోల్డ్ ఔన్స్ కు 2328 డాలర్లుగా నమోదయింది. స్పాట్ సిల్వర్ రేటు 27.22 డాలర్లుగా ఉంది. దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. ఏప్రిల్ 23న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,550గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.73,690 గా ఉంది. ఏప్రిల్ 22న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.68,050తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి సోమవారంతో పోలిస్తే మంగళవారం రూ.500 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,690 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.73,830 గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.67,540 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.73,680 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.68,440 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.74,660తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.67,540 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,680తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.67,540తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,680తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా దిగొచ్చాయి. మంగళవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.85,500గా నమోదైంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం రూ.1000 తగ్గింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.85,500గా ఉంది. ముంబైలో రూ.85,500, చెన్నైలో రూ.88,900, బెంగుళూరులో 85,100, హైదరాబాద్ లో రూ.88,900తో విక్రయిస్తున్నారు.

Srinivas

Srinivas Author - OK Telugu

Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Read More

Web Title: Gold rates today falling gold and silver prices how are they today

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Bulian market
  • gold price
  • Indian Gold Price
  • International Gold
  • Silver Price
Follow OKTelugu on WhatsApp

Related News

Gold Price: ఈ రాష్ట్రంలో బంగారం ధర తక్కువ.. ఎందుకంటే?

Gold Price: ఈ రాష్ట్రంలో బంగారం ధర తక్కువ.. ఎందుకంటే?

Gold Prices: బంగారం కొనుగోలుదారులకు లక్కీ ఛాన్స్.. ఈ అవకాశం మళ్లీ రాదు..!

Gold Prices: బంగారం కొనుగోలుదారులకు లక్కీ ఛాన్స్.. ఈ అవకాశం మళ్లీ రాదు..!

Gold Rates Today: పడిపోతున్న పసిడి.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rates Today: పడిపోతున్న పసిడి.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rates Today: బంగారం తగ్గింది.. వెండి పెరిగింది.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rates Today: బంగారం తగ్గింది.. వెండి పెరిగింది.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rates Today: బంగారం, వెండి కొనేవారికి గుడ్ న్యూస్..

Gold Rates Today: బంగారం, వెండి కొనేవారికి గుడ్ న్యూస్..

Gold Rates Today: తగ్గిన వెండి ధరలు.. ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rates Today: తగ్గిన వెండి ధరలు.. ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rates Today: నిన్న గుడ్ న్యూస్.. నేడు షాకింగ్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

Gold Rates Today: నిన్న గుడ్ న్యూస్.. నేడు షాకింగ్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

Gold Rates Today: బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్.. ఎందుకంటే?

Gold Rates Today: బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్.. ఎందుకంటే?

Gold Rates Today: మహిళలకు గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rates Today: మహిళలకు గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

ఫొటో గేలరీ

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty Stunning Instagram Pictures

Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..

Anikha Surendran Latest Saree Pics

Shraddha Das : ఏం అందం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Shraddha Das Shraddha Das Latest Photos Going Viral On Social Media

Eesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా

Eesha Rebba Chocolate Color Dress Photos

Anasuya : ఏం అందం సామీ.. చీరల్లో అప్సరసలా కనిపిస్తున్న అనసూయ

Anasuya Anasuya Looks Like An Apsara In A Saree

Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు..

Ashu Reddy Ashu Reddy Latest Photos Are Going Viral On Social Media

Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ..

Deepthi Sunaina Latest Photos Go Viral
OKTelugu
Follow Us On :
  • OKTelugu google news
  • OKTelugu youtube
  • OKTelugu instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OKTELUGU 2025 All rights reserved.