Newsనేడు వూహాన్‌ నుంచి భారత్‌కు తొలి విమానం

నేడు వూహాన్‌ నుంచి భారత్‌కు తొలి విమానం

కరోనా పుట్టినిల్లు వూహాన్‌ నుంచి భారత్‌కు శుక్రవారం తొలి విమానం బయలుదేరనుంది. దాదాపు 8 నెలల కిందట ఇక్కడ కరోనా వైరస్‌ పుట్టడంతో ప్రపంచ వ్యాప్తంగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. అయితే విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ప్రభుత్వం ‘మిషన్‌ వందేమాతరం’ కింద స్వదేశానికి చేరవేరుస్తుంది. ఇందులో భాగంగా నేడు వూహాన్‌ నగరంలోని భారతీయులను తీసుకొస్తుంది. కాగా ఇప్పిటి వరకు ‘మిషన్‌ వందేమాతరం’ కింద 20 లక్షల మందికి పైగా భారతీయులను స్వదేశానికి తెచ్చింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Indus Waters Treaty : భారత్ పాకిస్తాన్ సింధూ నీళ్ళ కొట్లాట గురించి తెలుసుకుందామా?

Indus Waters Treaty : సరిహద్దులపై తుపాకులు మోగినప్పుడల్లా ప్రపంచం దృష్టి యుద్ధంపైనే ఉంటుంది. కానీ భారత్–పాకిస్తాన్ మధ్య అసలు పోరు కేవలం సరిహద్దుల వద్ద మాత్రమే కాదు. నీటి బొట్టు కోసం...

India Pakistan : పాకిస్తాన్‌పై మోదీ బురద బాంబు.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న దాయాది దేశం!

India Pakistan : భారత్‌–పాకిస్తాన్‌ మధ్య నీటి వనరులు ఎప్పుడూ సున్నితమైన అంశంగా ఉన్నాయి. గతేడాది జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడి తర్వాత ప్రధాని నరేంద్రమోదీ 1960 నాటి సిందూ...

Most Popular

Today horoscope in telugu 14.7.2026 : ఈ ఐదు రాశుల వారికి ఈ రోజు ధనమే ధనం.....

'Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు త్రిగ్రహి కారణంగా కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఉండే...

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ 1000 కోట్లు కొట్టబోతున్నాడుగా…

తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు కారణం ఏంటంటే వాళ్ళు చేసే సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తారు. వాళ్ళకి ఉండే మార్కెట్ కూడా చాలా ఎక్కువే కాబట్టి వాళ్ల...

Joseph Ravan: రావణ్ కు బ్రతికేహక్కు లేదు.. మరణశిక్ష పడే సెక్షన్ల కింద సంచలన కేసు

Joseph Ravan: జోసెఫ్ రావణ్ అరెస్టు ఒక ఎత్తు అయితే.. ఆయనపై నమోదైన కేసులు మరో ఎత్తు. ఏకంగా మరణశిక్షపడేలా సెక్షన్లు నమోదు చేశారని ఆయన తరుపు వాదిస్తున్న జడ శ్రావణ్ కుమార్...

AP land allotment: ప్రైవేటు సంస్థలకు ఉచితంగా ప్రభుత్వ భూమినా? నిజమెంత?

AP land allotment: ప్రభుత్వ భూములకు సంబంధించి కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రాజెక్టులకు గాను కేటాయించే భూములను విక్రయించేందుకు, రిజిస్ట్రేషన్లు జరిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇకనుంచి ఆ...

Mamata Banerjee Messi Controversy: ఓహో.. మమతాబెనర్జీ చివరికి మెస్సిని కూడా వదలలేదా ..బాప్ రే ఇంత జరిగిందా..

Mamata Banerjee Messi Controversy: 15 సంవత్సరాలపాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని ఏక ఛత్రాధిపత్యంగా పరిపాలించింది మమతా బెనర్జీ. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వలేదు. కనీసం రోడ్ల మీదకి వచ్చే స్వేచ్ఛ ఇవ్వలేదు. దాడులు...
Exit mobile version