తెలంగాణ బ్రేకింగ్ న్యూస్యువతిపై కత్తితో దాడి

యువతిపై కత్తితో దాడి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యువతిపై కత్తితో దాడి చేశాడో యువకుడు. జిల్లాలోని ఇల్లందు పట్టణానికి చెందిన భద్రు సౌజన్య అనే యువతిపై జక్కుల సందీప్‌ అనే వ్యక్తి కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ సంఘటనకు ప్రేమ వ్యవహారమేనని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఇటీవల విజయవాడలో జరిగిన ప్రేమ హత్య ఉదంత జరిగిన ఘటన మరువకముందే మరోసంఘటన జరగడంపై ఆందోళన చెందుతున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Meaning of Love Languages: ప్రేమ భాషలు అంటే ఏమిటి?

Meaning of Love Languages: ఇద్దరు వ్యక్తుల మధ్య స్వచ్ఛమైన వాతావరణం ఉందంటే వారి మధ్య ప్రేమ ఉందని అర్థం. ఒకరిపై ఒకరికి నమ్మకం.. భావోద్వేగం.. కోపం.. బాధ ఇలా ఇద్దరి మధ్య...

Love Betrayal : పెళ్లైన యువతి జీవితంతో ఆడుకున్న ప్రియుడు

Love Betrayal : ముందు ఒక అబ్బాయిని ప్రేమించింది. అతడితో శారీరకంగా హద్దులు దాటేసింది. ఆ ప్రేమికుడితో పెళ్లి చేయడానికి పెద్దలు నిరాకరించారు. బలవంతంగా వేరే పెళ్లి చేసి పంపించారు. అక్కడ తిన్నగా...

Most Popular

Telangana new Ration Cards Updates: కొత్త రేషన్ కార్డులకు టైం ఫిక్స్.. ఎప్పుడు ఇస్తారంటే?

Telangana new Ration Cards Updates: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో సంక్షేమ పథకాన్ని పగడ్బందీగా అమలుచేస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో కొన్నింటిని పూర్తి చేస్తుండగా.. అదనంగా...

Telangana: ఉప్పొంగిన గంగ.. తెలంగాణ భూగర్భ జల సంపదకు ఇదే మచ్చుతునక!

  Telangana:  రైతులు పంట తడికోసం వివిధ మార్గాలపై ఆధారపడతారు. తెలంగాణలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే కాలువలు అందుబాటులో ఉన్నాయి. ప్రాజెక్టుల నుంచి నీరు వస్తోంది. ఎక్కువ శాతం రైతులు బావులు, బోర్లపైనే ఆధారపడుతున్నారు....

Jubleehiss Gang Rape: గుర్తుండిపోవాలని మెడపై కొరికాం..:బాలిక గ్యాంగ్ రేప్ కేసు

Jubleehiss Gang Rape: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో జరిగిన గ్యాంగ్ రేప్ కేసు విచారణలో సంచలనాల విషయాలు బయటికొస్తున్నాయి. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు సమగ్రంగా విచారిస్తున్నారు. మొదట ఏ...

Tragedy: తల్లి లేని బతుకు తనకెందుకని తనువు చాలించాడు

Tragedy: అమ్మ ప్రేమకు కొలమానం లేదు. కొడుకు మీద తల్లికి అంతే ప్రేమ ఉంటుంది. నవమాసాలు మోసం కనిపెంచిన తల్లి మరణంతో అతడు తట్టుకోలేకపోయాడు. తల్లితోనే తనువు చాలించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా శ్మశాన...

చిన్న సినిమాలకు శుభవార్త.. మల్టీప్లెక్స్ టికెట్ రేటు తగ్గింది !

   Movie ticket  latest prices  in Telangana :  జగన్ ప్రభుత్వం దెబ్బకు  ఏపీలో థియేటర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. టికెట్ రేట్లను కావాలని  భారీగా తగ్గించి  15 రూపాయలు, 30 రూపాయలు అంటూ  సినిమాలను చంపేస్తుంటే..   తెలంగాణలో  కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఏకంగా...
Exit mobile version