https://oktelugu.com/

జమ్మూకాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం..

జమ్మూకాశ్మీర్‌లో భారత్‌ జవాన్లకు, ఉగ్రవాదులకు జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. కుల్గాం జిల్లా చింగం ప్రాంతంలో శనివారం ఉదయం ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు జమ్మూకాశ్మీర్‌ పోలీసులు తెలిపారు. దీంతో ఉగ్రవాదుల కోసం ఆర్మీబలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈనెల 7న, సెప్టెంబర్‌ 27వ తేదీన జరిగిన ఎన్‌కౌంటర్లలో ముగ్గురు చొప్పున ఉగ్రవాదులను భారత అధికారు మట్టుబెట్టారు. దీంతో వరుసగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లతో […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 10, 2020 / 09:00 AM IST
    Follow us on

    జమ్మూకాశ్మీర్‌లో భారత్‌ జవాన్లకు, ఉగ్రవాదులకు జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. కుల్గాం జిల్లా చింగం ప్రాంతంలో శనివారం ఉదయం ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు జమ్మూకాశ్మీర్‌ పోలీసులు తెలిపారు. దీంతో ఉగ్రవాదుల కోసం ఆర్మీబలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈనెల 7న, సెప్టెంబర్‌ 27వ తేదీన జరిగిన ఎన్‌కౌంటర్లలో ముగ్గురు చొప్పున ఉగ్రవాదులను భారత అధికారు మట్టుబెట్టారు. దీంతో వరుసగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లతో జమ్మూకాశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్నాయి.