https://oktelugu.com/

ఇది ప్రమాదం కాదు: ఖుష్భూ

సినీ నటి, బీజేపీ నేత ఖుష్భూ తనకు జరిగిన కారు ప్రమాదం విషయంలో సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం చెన్నై నుంచి  కడలూరు  వెళ్తున్న  ఖుష్భూ కారు  మధురాంతకం దగ్టగర ట్యాంకర్ ను ఢీకొట‌్టింది. అయితే ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో సురక్షితంగా బయట‌పడ్డారు. అయితే తాజాగా నిన్న జరిగింది కారు ప్రమాదం కాదని తన పై కొందరు కుట‌్ర పన్నుతున్నారన్నారు. బీజేపీలో చేరినప్పటి నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు. ఈ ప్రమాదం కూడా ఎవరో చేయించారనుకుంటున్నానని […]

Written By: , Updated On : November 19, 2020 / 05:04 PM IST
Follow us on

సినీ నటి, బీజేపీ నేత ఖుష్భూ తనకు జరిగిన కారు ప్రమాదం విషయంలో సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం చెన్నై నుంచి  కడలూరు  వెళ్తున్న  ఖుష్భూ కారు  మధురాంతకం దగ్టగర ట్యాంకర్ ను ఢీకొట‌్టింది. అయితే ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో సురక్షితంగా బయట‌పడ్డారు. అయితే తాజాగా నిన్న జరిగింది కారు ప్రమాదం కాదని తన పై కొందరు కుట‌్ర పన్నుతున్నారన్నారు. బీజేపీలో చేరినప్పటి నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు. ఈ ప్రమాదం కూడా ఎవరో చేయించారనుకుంటున్నానని తెలిపారు. పథకం ప్రకారమే ప్రమాదం చేయించారని పోలీసుల విచారణ తరువాత అసలు విషయాలు బయటికి వస్తాయన్నారు. అయితే కచ్చితంగా ఇది ప్రమాదం కాదని చెప్పగలనన్నారు.