పింక్ టెస్ట్ సిరీస్ ఆసీస్ కైవసం చేసుకుంది. రెండు ఇన్నింగ్స్ లో ఆడిన టీమిండియా 90 పరుగుల ఆధిక్య పరుగులు చేసింది. దీంతో బరిలోకి దిగిని ఆస్ట్రేలియా క్రికెటర్ జోబర్న్స్ అర్ధ సెంచరీ చేశాడు. వేడ్ 33, లబుషేన్ 6 పరురులు చేశారు. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ లో 1-0తో ఆతిథ్య జట్టు ఆధిక్యంలోకి వెల్లింది. కాగా మూడోరోజు జరిగిన టెస్టులో టీమిండియా 36కే ఆల్ ఔట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ లో 53 పరుగుల ఆదిక్యతను సాధించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో ఆర్ంభంలోనే తడబడింది. 15 ఓవర్లలోనే తొలి వికెట్ కోల్పోయిన భారత్ 36 పరుగుల వద్ద ఆల్ ఔట్ అయింది. మొదటి ఇన్నంగ్స్ లో 53 పరుగులు కలుపుకొని దీంతో మొత్తం ఆస్ట్రేలియా లక్ష్యం 90 పరుగులుగా ఉంది. దీంతో చాలా ప్రశాంతంగా ఆసీస్ తమ స్కోరును పూర్తి చేసింది.