https://oktelugu.com/

శ్రీనగర్‌ సరిహద్దుల్లో ఉగ్రవాదుల కాల్పులు.. ఇద్దరు మృతి..

జమ్మూకాశ్మీర్‌లో భారత జవాన్ల ఫై  ఉగ్రవాదులు  జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనగర్‌ సరిహద్దులో సిఆర్పీఎఫ్‌కు చెందిన భద్రతా దళాలు జాతీయ రహదారిపై పహారా కాస్తున్నాయి. ఈ క్రమంలో కొందు ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్‌ సిబ్బందిపై బహిరంగంగా కాల్పులు చేశారు. దీంతో ఇద్దరు భారత జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టినట్లు ఆర్మీ పోలీసులు తెలిపారు.

Written By:
  • NARESH
  • , Updated On : October 5, 2020 / 04:27 PM IST
    Follow us on