Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu Vs Vijay Deverakonda Difference: మహేష్ బాబు కి విజయ్ దేవరకొండ కి...

Mahesh Babu Vs Vijay Deverakonda Difference: మహేష్ బాబు కి విజయ్ దేవరకొండ కి మధ్య ఉన్న ఒకే ఒక తేడా అదేనా..?

Mahesh Babu Vs Vijay Deverakonda Difference: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన మహేష్ బాబు మొదటి సినిమాతోనే ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు నిరాశపరిచినప్పటికి ఒక్కడు, పోకిరి, దూకుడు, బిజినెస్ మేన్ లాంటి సినిమాలతో స్టార్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న ఈ సినిమా మరొక ఎత్తుగా మారబోతుంది… ఆయనచాలా మృదు స్వభావి ఆయన ఎవరిని పెద్దగా నొప్పించడు. చాలా రిజర్వ్డ్ గా ఉంటాడు. పెద్దగా బయట ఫంక్షన్ కి కూడా అటెండ్ అవ్వడు…ఇక అతని అభిమాని అయిన విజయ్ దేవరకొండ సైతం సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. కెరియర్ మొదట్లో చేసిన పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో ఆకట్టుకున్నాడు. పలు సందర్భాల్లో విజయ్ నేను మహేష్ బాబుకి వీరాభిమాని అంటు ఓపెన్ గా చెప్పాడు…

అలాంటి విజయ్ ప్రస్తుతం స్టార్ హీరో రేస్ లో ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… విజయ్ దేవరకొండకి మహేష్ బాబు కి మధ్య ఉన్న తేడా ఏంటి అంటే మహేష్ ఏ విషయం అయిన సరే చాలా కూల్ గా డీల్ చేస్తాడు. విజయ్ అలా కాదు చాలా అగ్రేసివ్ గా ఉంటాడు. ఏదైనా తప్పు జరిగితే దాని మీద రియాక్ట్ అవుతాడు.

ఇక విజయ్ ప్రస్తుతం ఉన్న ఏజ్ అలాంటిది అందుకే ఆయన ప్రతిదానికి అగ్రేసివ్ గా రియాక్ట్ అవుతున్నాడు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు తన అభిమాన హీరో అయినప్పటికి అతని నుంచి నటన పరంగా మేలుకువలు నేర్చుకున్నాడు. కానీ బిహేవియర్ లో కూడా మహేష్ లానే ఉండాలి అని అనుకోని ఉండడు.

అందుకే అతని నుంచి ఇన్స్పైర్ అవ్వనట్టు ఉన్నాడు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా రీసెంట్ గా విజయ్ దేవరకొండ రష్మిక మందాన ను పెళ్లి చేసుకున్నాడు. ఇక వీళ్ళు కలకాలం ఇలాగే సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

OnePlus N6x: ట్రావెల్ చేసేవారికి సూపర్ ఫోన్.. ఒక్కసారి చార్జింగ్ చేస్తే..

OnePlus N6x: భారత్ లో ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ అందుబాటులోకి వస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా OnePlus కంపెనీ కొత్త ఫోన్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ ఫోన్ రిలీజ్...

EPFO News: 20 రోజుల్లోపై డబ్బు జమకాకపోతే 12 శాతం వడ్డీ..

EPFO News: ప్రభుత్వేతర, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్యోగుల భవిష్యనిథి చాలా ఉపయోగకరంగా ఉంటోంది. ప్రతి నెల...

AP Rain Alert: ఏపీకి వాయు’గండం’!

AP Rain Alert: ఏపీకి నైరుతి రుతుపవనాలు ముఖం చాటేసాయి. ఆలస్యంగా వచ్చి మందగించాయి కూడా. దీంతో వర్షం పడకపోగా లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి క్రమంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొంత...

Jogi Ramesh Daughter In Law: నాలాంటి కష్టం ఎవరికి రాకూడదు.. జోగి రమేష్ కోడలు సంచలనం!

Jogi Ramesh daughter In Law: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ఇప్పుడు చిక్కుల్లో ఉంది. ఏడాది కిందట వివాహమైన జోగి రమేష్ కోడలు మేఘన...
Oktelugu Epaper
Exit mobile version