https://oktelugu.com/

శ్మశానవాటిక బాధితులకు రూ.10 లక్షల పరిహారం

ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో శ్మశానవాటికలోని ఓ భవనం పైకప్పు కూలి 25 మంది వరకు మరణించారు. ఈఘటనపై రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. కాగా ఈ ఘటనకు కారణమైన నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అయితే పైకప్పు కొత్తది కావడం, వర్షంలో నానడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : January 5, 2021 / 03:34 PM IST
    Follow us on