కూలిన భవనం పైకప్పు: 23 మంది మృతి

ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లా మురాద్ నగర్ లో శ్మశాన వాటిక భవనం పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో 23 మంది మరణించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలంలోకి వచ్చి శిథిలాల కింద ఉన్న మ్రుతదేహాలను బయటకు తీస్తున్నారు. 20 మంది గాయపడగా వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఓ వ్యక్తి అంత్యక్రియలకు వచ్చిన వీరు ఈ ప్రమాదానికి గురయ్యారు. కాగా మ్రుతుల సంఖ్య  ఇంకా పెరిగే అవకాశం ఉంది.

Written By: Suresh, Updated On : January 3, 2021 8:56 pm
Follow us on