https://oktelugu.com/

అయోధ్యలో మసీదు నిర్మాణ నమూనా విడుదల

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో మసీదు, ఆసుపత్రి నిర్మాణానికి సంబంధిచిన నమూనాను ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ విడుదల చేసింది అయోధ్యలో రామ మందిరం నిర్మాణంతో పాటు ఇక్కడ నిర్మించే మసీదు నమూనాను జామియా మిల్లాయా ఇస్లామియా యూనివర్సిటీ అర్కిటెక్ట్ విభాగపు ప్రొఫెసర్ ఎస్ఎం అఖ్తర్ వీడీయో కాన్ఫరెన్ష ద్వారా ఈ డిజైన్ ను విడుదల చేశారు. ఈ మసీదు నిర్మాణాన్ని అయోధ్య సమీపంలోని ధన్నీపూర్ లో నిర్మించనున్నారు. 5 ఎకరాల స్థలంలో నిర్మంచే ఇందులో ఒకేసారి 2 వేల […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 20, 2020 / 11:43 AM IST
    Follow us on

    ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో మసీదు, ఆసుపత్రి నిర్మాణానికి సంబంధిచిన నమూనాను ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ విడుదల చేసింది అయోధ్యలో రామ మందిరం నిర్మాణంతో పాటు ఇక్కడ నిర్మించే మసీదు నమూనాను జామియా మిల్లాయా ఇస్లామియా యూనివర్సిటీ అర్కిటెక్ట్ విభాగపు ప్రొఫెసర్ ఎస్ఎం అఖ్తర్ వీడీయో కాన్ఫరెన్ష ద్వారా ఈ డిజైన్ ను విడుదల చేశారు. ఈ మసీదు నిర్మాణాన్ని అయోధ్య సమీపంలోని ధన్నీపూర్ లో నిర్మించనున్నారు. 5 ఎకరాల స్థలంలో నిర్మంచే ఇందులో ఒకేసారి 2 వేల మంది నమాజు చేసుకునే వీలుంది. కాగా మసీదుతో పాటు ఆసుపత్రి, లైబ్రరీ, మ్యూజియం, కమ్యూనిటీ కిచెన్ కూడా నిర్మిస్తారు. అయితే ఈ మసీదు నిర్మాణానికి జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా శంకుస్థాపన చేయనున్నారు. కాగా ఈ డిజైన్ ఇంకా అధికారికంగా ఆమోదం పొందలేదు.