https://oktelugu.com/

హత్రాస్‌ నిందితులపై కఠిన చర్యలు తీసుకోండి : ప్రధాని మోదీ

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో జరిగిన దారుణ లైంగిక దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధామమంత్రి మోడి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉత్తరపద్రేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు బుధవారం ఫోన్‌ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దన్నారు. దీంతో యూపీ సీఎం మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు. ఈ నేపథ్యంలో ముగ్గురు అధికారులతో ఓ ప్యానెల్‌ ఏర్పాటు చేశామని, వారం రోజుల్లో ఈ ప్యానెల్‌ రిపోర్టు సమర్పిస్తుందని యోగి తెలిపారు. Also […]

Written By:
  • NARESH
  • , Updated On : September 30, 2020 / 02:57 PM IST

    shock to Modi for the first time

    Follow us on

    ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో జరిగిన దారుణ లైంగిక దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధామమంత్రి మోడి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉత్తరపద్రేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు బుధవారం ఫోన్‌ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దన్నారు. దీంతో యూపీ సీఎం మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు. ఈ నేపథ్యంలో ముగ్గురు అధికారులతో ఓ ప్యానెల్‌ ఏర్పాటు చేశామని, వారం రోజుల్లో ఈ ప్యానెల్‌ రిపోర్టు సమర్పిస్తుందని యోగి తెలిపారు.

    Also Read: కరోనాతో మరో సంచలన ప్రమాదం వెలుగులోకి..