https://oktelugu.com/

పట్టాలెక్కిన డ్రైవర్ రహిత రైలు

భారత్ లో డ్రైవర్ రహిత రైలును ప్రధాన మంత్రి మోడీ సోమవారం ప్రారంభించారు. ఢిల్లీ మెట్రోలోని మ్యాగెంటా లైన్ లో ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా రైలు పట్టాలపై పరుగులు తీయనుంది. ఈ రైలులో మాన ప్రమేయం ఏమాత్రం ఉండదు. రైల్లో ఎక్కడైనా సాంకేతిక సమస్యలు వచ్చినా సీబీటీసీ టెక్నాలజీ సాయంతో వెంటనే పరిష్కరించవచ్చు. హార్డ్ వేర్ రిప్లేస్ మెంట్ సమయంలో మాత్రమే మనుషుల అవసరం ఉంటుంది. ఈ డ్రైవర్ లెన్ రైలులో మెట్రో పరిధిలోని మూడు కమాండ్ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 28, 2020 / 03:15 PM IST
    Follow us on

    భారత్ లో డ్రైవర్ రహిత రైలును ప్రధాన మంత్రి మోడీ సోమవారం ప్రారంభించారు. ఢిల్లీ మెట్రోలోని మ్యాగెంటా లైన్ లో ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా రైలు పట్టాలపై పరుగులు తీయనుంది. ఈ రైలులో మాన ప్రమేయం ఏమాత్రం ఉండదు. రైల్లో ఎక్కడైనా సాంకేతిక సమస్యలు వచ్చినా సీబీటీసీ టెక్నాలజీ సాయంతో వెంటనే పరిష్కరించవచ్చు. హార్డ్ వేర్ రిప్లేస్ మెంట్ సమయంలో మాత్రమే మనుషుల అవసరం ఉంటుంది. ఈ డ్రైవర్ లెన్ రైలులో మెట్రో పరిధిలోని మూడు కమాండ్ సెంటర్ల ద్వారా రైలు మార్గాన్ని నిర్దేశిస్తారు. ఇన్ఫర్మేషన్ సిస్టంతో పాటు క్రౌడ్ మానిటరింగ్ ను ఇన్ఫర్మేషన్ కంట్రోలర్స్ హ్యండిల్ చేస్తాయి.