దేశంలో మద్యాహ్నం భోజన పథకం అమలు కావడం లేదని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. లాక్‌డౌన్ కారణంగా అంగన్‌వాడీ కేంద్రాలు మూసివేశారని, దీంతో మధ్యాహ్నం భోజనం అందక విద్యార్థులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై స్పందించిన సుప్రీం రెండు వారాల్లోగా అపిఢవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి నోటీసులు పంపించింది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Petition to the supreme court on lunch in school
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com