spot_img
Homeజాతీయం - అంతర్జాతీయం80 శాతంతో విమాన సర్వీసులకు అనుమతి

80 శాతంతో విమాన సర్వీసులకు అనుమతి

కరోనా కారణంగా రద్దయిన విమాన సర్వీసులను ప్రభుత్వం క్రమంగా పెంచుతోంది. కరోనా లాక్డౌన్ కారణంగా దాదాపు ఆరు నెలలు రద్దయిన సర్వీసులను మే నెల 25న పున:ప్రారంభించారు. తొలుత ఆయా దేశాల్లో చిక్కిపోయిన వారిని స్వస్థలాలకు తెచ్చేందుకు ‘వందే భారత్ మిషన్’ పేరిట సర్వీసులను ప్రారంభించింది. ఆ తరువాత 33 శాతంతో పర్మిషన్ ఇచ్చింది. జూన్ 26 నుంచి విడతల వారీగా అనుమతులు ఇస్తూ వస్తోంది. తాజాగా 80 శాతం పరిమితితో విమాన సర్వీసులను నడుపుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. కాగా మే నెల 25న 30 వేల మందికి సేవలు అందించిన విమానయాన రంగం నవంబర్ 30 నాటికి 2.52 లక్షల మందిని తమ స్వస్థలాలకు చేర్చింది. తాజాగా 80 శాతం పర్మిషన్ తో రాకపోకలు పెరగనున్నాయి.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Most Popular

Naga Chaitanya: పెళ్ళైన రెండేళ్ల తర్వాత నాగచైతన్య సంచలన పోస్ట్.. ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు..

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య , శోభిత జంట పెళ్లి చేసుకొని అప్పుడే రెండేళ్లు కావొస్తుంది. నిన్న గాక మొన్ననే వీళ్ళు పెళ్లి చేసుకున్నట్టు అనిపిస్తోంది కదూ , కాలం ఎంత వేగంగా...

Hardik Pandya: నిండా మునిగాక హార్దిక్ కు క్రికెట్ గుర్తుకొచ్చింది..

Hardik Pandya: మనం ఎంతటి గొప్ప స్థానాలకు వెళ్లినా సరే దానికి కారణమైన మూలాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. పైగా దానిని ఏమాత్రం విస్మరించకూడదు. కొమ్ములు వచ్చాయి కదా అని చెవులను విస్మరిస్తే మొదటికే...

Team India: బంగారు పళ్లెంలో పెట్టి ఇస్తే కిందపడేసుకున్నారు.. ఈ నలుగురి కెరియర్ గోదారిలో కలిసినట్టే..

Team India: టీమిండియాలో చోటు లభించడమే చాలా కష్టం. పైగా ఒక స్థానానికి చాలామంది పోటీ పడుతున్నారు. ఈ ఫార్మాట్ అయినా సరే పోటీ అత్యంత ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో...

AP Rain Forecast: మళ్లీ నైరుతి.. ఏపీకి చల్లటి కబురు!

AP Rain Forecast: రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. గత ఏడాదికంటే సాధారణ వర్షపాతం తక్కువగానే నమోదయింది.. జూన్లో లోటు కనిపించింది. జూలైలో సైతం కొనసాగింది....
Oktelugu Epaper
Exit mobile version