https://oktelugu.com/

ఇస్లామాబాద్ లో శ్రీకృష్ణ దేవాలయ నిర్మాణం: అనుమతినిచ్చిన ప్రభుత్వం

పాకిస్థాన్ లో శ్రీకృష్ణ దేవాలయం నిర్మాణానికి పాక్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొన్ని నెలల కిందట ఇస్లామాబాద్ లో అక్కడున్న హిందువులు శ్రీకృష్ణ దేవాలయాన్ని నిర్మించతలపెట్టారు. అయితే కొన్ని ఇస్లామిక్ గ్రూపులు ఈ ఆలయ నిర్మాణాన్ని వ్యతిరేకించారు. దీంతో ప్రభుత్వం కూడా అంగీకరించలేదు. కాగా హిందువులు పాకిస్థాన్ లో మైనార్టీలుగా గుర్తిస్తారు. ఈ నేపథ్యంలో మైనార్టీలు తమ ప్రార్థనా స్థలాలు కలిగి ఉండేందుకు ఇస్లామిక్ చట్టాలు గీకరిస్తున్నాయంటూ కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీ ప్రకటించింది. దీంతో ఆలయ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 22, 2020 1:06 pm
    Follow us on

    పాకిస్థాన్ లో శ్రీకృష్ణ దేవాలయం నిర్మాణానికి పాక్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొన్ని నెలల కిందట ఇస్లామాబాద్ లో అక్కడున్న హిందువులు శ్రీకృష్ణ దేవాలయాన్ని నిర్మించతలపెట్టారు. అయితే కొన్ని ఇస్లామిక్ గ్రూపులు ఈ ఆలయ నిర్మాణాన్ని వ్యతిరేకించారు. దీంతో ప్రభుత్వం కూడా అంగీకరించలేదు. కాగా హిందువులు పాకిస్థాన్ లో మైనార్టీలుగా గుర్తిస్తారు. ఈ నేపథ్యంలో మైనార్టీలు తమ ప్రార్థనా స్థలాలు కలిగి ఉండేందుకు ఇస్లామిక్ చట్టాలు గీకరిస్తున్నాయంటూ కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీ ప్రకటించింది. దీంతో ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం అయింది. అంతకుముందు రూ. 10 కోట్లతో 20,000 చదరపు అడుగుల్లో ఈ ఆలయాన్ని నిర్మించాడానికి ప్రారంభించారు.