పాకిస్థాన్ లో శ్రీకృష్ణ దేవాలయం నిర్మాణానికి పాక్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొన్ని నెలల కిందట ఇస్లామాబాద్ లో అక్కడున్న హిందువులు శ్రీకృష్ణ దేవాలయాన్ని నిర్మించతలపెట్టారు. అయితే కొన్ని ఇస్లామిక్ గ్రూపులు ఈ ఆలయ నిర్మాణాన్ని వ్యతిరేకించారు. దీంతో ప్రభుత్వం కూడా అంగీకరించలేదు. కాగా హిందువులు పాకిస్థాన్ లో మైనార్టీలుగా గుర్తిస్తారు. ఈ నేపథ్యంలో మైనార్టీలు తమ ప్రార్థనా స్థలాలు కలిగి ఉండేందుకు ఇస్లామిక్ చట్టాలు గీకరిస్తున్నాయంటూ కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీ ప్రకటించింది. దీంతో ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం అయింది. అంతకుముందు రూ. 10 కోట్లతో 20,000 చదరపు అడుగుల్లో ఈ ఆలయాన్ని నిర్మించాడానికి ప్రారంభించారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Pak govt permitted construction of hindu temple
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com