Homeజాతీయం - అంతర్జాతీయంవరద సంక్షోభాన్ని ఇలా అధిగమించండి: నితిన్ గడ్కరీ

వరద సంక్షోభాన్ని ఇలా అధిగమించండి: నితిన్ గడ్కరీ

మహారాష్ట్రలో వరద సంక్షోభాన్ని అధిగమించడానికి రాష్ట్ర వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రభుత్వాన్ని కోరారు. కొన్ని రోజుల కిందట ఆయన ఈ విషయాలను ప్రస్తావిస్తూ లేఖ పంపించారు. తాజాగా ఈ లేఖ సోషల్ మీడియాలో వైరస్ అవుతోంది. మహారాష్ట్రలో ప్రతి సంవత్సరం వరదల వల్ల ప్రాణ నష్టం సంభవిస్తోందని, అందువల్ల ఈ లేఖను పరిగణలోకి తీసుకోవాలని గడ్కరీ తెలిపారు. ప్రక్రుతి వైరరీత్యాన్ని ఎదుర్కోవడానికి ఒక ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular