Homeసినిమా బ్రేకింగ్ న్యూస్ఆ వార్తలు అవాస్తవం : పూజా హెగ్డే

ఆ వార్తలు అవాస్తవం : పూజా హెగ్డే

బాలీవుడ్, టాలీవుడ్  నటి పూజా హెగ్డే ’రాధేశ్యామ్‘ సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తోంది. అయితే ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో నటిస్తోందని సోషల్ మీడియాలో పలు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు అవాస్తవమని ఈ అమ్మడు తాజాగా తెలిపింది. ఇటీవల ఇటలీలో ’రాధేశ్యామ్‘ షూటింగ్ లో  పాల్గొన్ననాని, తొలి రెండు రోజులు ఇబ్బందులు  పడ్డామన్నారు. ఆ తరువాత అలవాటైందని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్లో పాల్గొంటున్నుమాని పూజల తెలిపారు. కాగా ఇటీవల ఈ సినిమాలో ఆమె పాత్ర పేరైన ‘ప్రేరణ’ పేరుతో లుక్ రిలీజైంది. ఈ లుక్ కు నెటిజన్ల నుంచి ప్రశంసలు వచ్చాయని ఆమె తెలిపింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular