నాగ్‌ యాంటి ట్యాంక్‌ మిస్సైల్‌ ప్రయోగం విజయవంతం

డీఆర్‌డీవో ఆధ్వర్యంలో నిర్వహించిన నాగ్‌ యాంటి ట్యాంక్‌ మిస్సైల్‌ ప్రయోగం విజయవంతం అయింది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో దీనిని గురువారం ఉదయం పరీక్షించారు. 4 కిలోమీటర్ల దూరంలో భూమి నుంచి కానీ, ఆకాశం నుంచి కానీ టార్గెట్‌ను ఈ మిస్సైల్‌ ధ్వంసం చేయగలదు. దీంట్లో ఇన్‌ఫ్రా రెడ్‌ ఇమేజ్‌ సీకర్‌ కూడా ఉంది. ఈ్వరలో నాగ్‌ యాంటి ట్యాంక్‌ మిస్సైల్‌ ను ఆర్మీలో ప్రవేశపెట్టనున్నారు. చైనాతో తగవులు కారణంగా భారత్‌ రోజుకో పరీక్ష నిర్వహిస్తూ రక్షణ […]

Written By: Suresh, Updated On : October 22, 2020 10:55 am
Follow us on

డీఆర్‌డీవో ఆధ్వర్యంలో నిర్వహించిన నాగ్‌ యాంటి ట్యాంక్‌ మిస్సైల్‌ ప్రయోగం విజయవంతం అయింది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో దీనిని గురువారం ఉదయం పరీక్షించారు. 4 కిలోమీటర్ల దూరంలో భూమి నుంచి కానీ, ఆకాశం నుంచి కానీ టార్గెట్‌ను ఈ మిస్సైల్‌ ధ్వంసం చేయగలదు. దీంట్లో ఇన్‌ఫ్రా రెడ్‌ ఇమేజ్‌ సీకర్‌ కూడా ఉంది. ఈ్వరలో నాగ్‌ యాంటి ట్యాంక్‌ మిస్సైల్‌ ను ఆర్మీలో ప్రవేశపెట్టనున్నారు. చైనాతో తగవులు కారణంగా భారత్‌ రోజుకో పరీక్ష నిర్వహిస్తూ రక్షణ శాఖలో దూసుకెళ్తోంది.