https://oktelugu.com/

సినీ నటి కుష్బు అరెస్ట్‌

మహిళలపై వీసీకే పార్టీ అధినేత తిరుమల్వన్‌ చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు బయల్దేరిన సినీ నటి, బీజేపీ నాయకురాలు కుష్బూను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ‘మహిళలను వేశ్యలుగా ఉండేందుకు దేవుడు వారిని పుట్టించారు’ అంటూ తిరుమల్‌ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. దానిపై వివాదం చెలరేగుతున్న తరుణంలో కుష్ఫు ఆందోళన చేశారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 27, 2020 / 10:30 AM IST
    Follow us on