spot_img
Homeజాతీయం - అంతర్జాతీయంవేట కొడవళ్లతో జర్నలిస్టు దారుణ హత్య

వేట కొడవళ్లతో జర్నలిస్టు దారుణ హత్య

తమిళనాడు రాష్ట్రంలో తెలుగు జర్నలిస్టు దారుణహత్యకు గురయ్యారు. చిత్తూరు జిల్లా కుప్పం గ్రామానికి చెందిన నాగరాజు తమిళనాడులోని హనుమంత నగర్లో నివిస్తున్నారు.  ఉదయం మార్నింగ్ వాగ్ కు వెళుతుండగా తన ఇంటి వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వేట కొడువళ్లతో దాడి చేశారు. దీంతో నాగరాజు తప్పించుకునేందుకు యత్నించగా వెంబడించి మరీ హత్య చేశారు. అయితే తమిళనాడులోని ఓ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్న నాగరాజు రియల్ ఎస్టేట్ వ్యాపారంపై వరుసగా కథనాలు రాశారు. అంతే కాకుండా ఆయన హిందూ మహాసభ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగానూ ఉన్నారు. కాగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యపై పలు కోణాల్లో విచారిస్తున్నారు. గతంలో అక్రమ భూములపై కథనాలు రాసిన ఓ జర్నలిస్టులు కొందరు ఇలాగే హత్య చేశారు. మరోవైపు నాగరాజు హత్య నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బ్రుందాన్ని ఏర్పాటు చేసినట్లు డీవైఎస్పీ తెలిపారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Team India

Team India: బంగారు పళ్లెంలో పెట్టి ఇస్తే కిందపడేసుకున్నారు.. ఈ నలుగురి కెరియర్ గోదారిలో కలిసినట్టే..

Team India: టీమిండియాలో చోటు లభించడమే చాలా కష్టం. పైగా ఒక స్థానానికి చాలామంది పోటీ పడుతున్నారు. ఈ ఫార్మాట్ అయినా సరే పోటీ అత్యంత ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో...
AP Rain Forecast

AP Rain Forecast: మళ్లీ నైరుతి.. ఏపీకి చల్లటి కబురు!

AP Rain Forecast: రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. గత ఏడాదికంటే సాధారణ వర్షపాతం తక్కువగానే నమోదయింది.. జూన్లో లోటు కనిపించింది. జూలైలో సైతం కొనసాగింది....
Chandrababu

Chandrababu: స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సంచలనం!

Chandrababu: ఏపీలో స్థానిక ఎన్నికలకు కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. ముందుగా మున్సిపల్, తర్వాత ప్రాదేశిక, చివరిగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. అయితే ఈసారి...
Modi Gen Z Video

Modi Gen Z Video: అర్ధరాత్రి సొంతంగా మరో వీడియో.. తనలోని Gen-Zని ఆవిష్కరిస్తున్న మోదీ

Modi Gen Z Video: దేశవాసియో అనే మాట లేదు. బయో బహనో అనే వాక్యం లేదు. భారత్ మాతాకీ జై అనలేదు. జైశ్రీరామ్ అని చెప్పలేదు. జస్ట్ మై ఫ్రెండ్స్ అన్నాడు...
Oktelugu Epaper