స్టాక్‌మార్కెట్లలో పెరిగిన జోష్
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం శుభారంభాన్నిచ్చాయి. అమెరికా ఎన్నికలు, ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్ష నేపథ్యంలో ఈరోజు మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 120 పాయింట్లు పుంజుకొని 40,460 మార్కెట్ కొనసాగుతోంది. అలాగే నిఫ్టి 39 పాయింట్లు బలపడి 12,159 వద్ద సాగుతోంది. అమెరికాలో జరుగుతున్న పరిణామాలు మార్కెట్‌కు బలాన్ని చేకూర్చాయి. డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయపథంలో వెళ్తుండడంతో నిన్న యూఎస్ మార్కెట్లు పుంజుకున్నాయ. తాజాగా ఇంట్రాడేసల్ సెన్సెక్స్ 41,539 గరిష్టాన్ని తాకింది. ప్రభుత్వ […]
Written By:
, Updated On : November 6, 2020 / 10:06 AM IST

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం శుభారంభాన్నిచ్చాయి. అమెరికా ఎన్నికలు, ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్ష నేపథ్యంలో ఈరోజు మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 120 పాయింట్లు పుంజుకొని 40,460 మార్కెట్ కొనసాగుతోంది. అలాగే నిఫ్టి 39 పాయింట్లు బలపడి 12,159 వద్ద సాగుతోంది. అమెరికాలో జరుగుతున్న పరిణామాలు మార్కెట్‌కు బలాన్ని చేకూర్చాయి. డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయపథంలో వెళ్తుండడంతో నిన్న యూఎస్ మార్కెట్లు పుంజుకున్నాయ. తాజాగా ఇంట్రాడేసల్ సెన్సెక్స్ 41,539 గరిష్టాన్ని తాకింది. ప్రభుత్వ బ్యాంకులు, ఆటో రంగాలు లాభపడుతునండగా ఐటీ కంపెనీలు దివాళా వైపు వెళ్తున్నాయి.