https://oktelugu.com/

ఇంటర్‌ పాసైతే రూ.25000, డిగ్రీ పాసైతే రూ.50 వేలు.. !

ఇంటర్‌ పాసైన బాలికలకు 25,000, డిగ్రీ పాసైన వారికి ర.50 వేలు తప్పక అందిస్తామని బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ తెలిపారు. బీహార్‌లో త్వరలో జరగనున్న ఎన్నికల ప్రచారం వేడెక్కింది. పలు రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల హామీలు గుప్పిస్తున్నారు. తాజగా నితీశ్‌కుమాన విద్యార్థులను ఆకట్టుకునేందుకు సరికొత్త హామీని ప్రకటిస్తున్నాడు. అంతేకాకుండా పంచాయతీ పట్టణ స్థానిక సంస్థలో కూడా 50 శాతం పదవులను, 35 శాతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా మహిళలకు కేటాయస్తిమంటున్నారు.

Written By: , Updated On : October 15, 2020 / 03:10 PM IST
Follow us on