నవంబర్‌ 30 వరకు రద్దు పొడిగింపు

అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు గడువును పెంచుతున్నట్లు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ అధికారులు తెలిపారు. నవంబర్‌ 30 వరకు అంతర్జాతీయ విమానాలు సర్వీసులు ఉండవని వారు పేర్కొన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో వారి అవసరాలకు అనుగుణంగా సర్వీసులు ఉంటాయన్నారు. వాటికి సంబంధించిన షెడ్యూల్‌ను అక్కడి అధికారులు తెలుపుతారన్నారు. ఇప్పటి వరకు ఒప్పందం చేసుకున్న 18 దేశాలకు మాత్రమే అంతర్జాతీయ సర్వీసులు ఉంటాయన్నారు.

Written By: Suresh, Updated On : October 29, 2020 9:34 am
Follow us on