https://oktelugu.com/

ఐపీఎల్‌ను 26.9 కోట్ల మంది చూశారు

దుబాయ్‌లో జరుగుతున్న ఐపీఎల్‌ 2020 టోర్నీని మొదటివారంలో 26.9 కోట్ల మంది వీక్షించారని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ తెలిపారు. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ టోర్నీ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఐఎపీఎల్‌ను ప్రజలు ఇంతలా ఆదరిస్తారని అనుకోలేదని ఆయన అన్నారు. దుబాయ్‌లో జరుగుతున్న ఐపీఎల్‌లో చాలా సూపర్‌ ఓవర్లు జరిగాయన్నారు. ఎంతోమంది ఆటగాళ్ల ప్రతిభను ఐపీలెన వెలుగులోకి తీసుకొచ్చిందన్నారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 29, 2020 / 09:22 AM IST
    Follow us on