https://oktelugu.com/

లాభాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల బాటలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం  సెన్సెక్స్ 53 పాయింట్లతో 44,007 వద్దకు చేరింది. నిఫ్టీ 17 ఫాయింట్ల పెరుగుదలతో 12,891కు వచ్చింది. మంగళవారం నష్టాలతో ముగిసిన మార్కెట్లు బుధవారం లాభాల వైపు పరుగుతు తీస్తున్నాయి. ఉదయం నష్టాలతో మార్కెట్లు ప్రారంభం కావడంతో ముదుపరులదారుల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఈరోజు కూడా అదే పరిస్థితి ఉంటుందనుకున్నారు. అయితే  ఆ తరువాత మెల్లగా లాభాల బాటలో కొనసాగాయి.  బంధన్ బ్యంకు, ఎంజీఎల్, మదర్సన్, ఆర్బీఎల్ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 18, 2020 / 10:11 AM IST
    Follow us on

    దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల బాటలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం  సెన్సెక్స్ 53 పాయింట్లతో 44,007 వద్దకు చేరింది. నిఫ్టీ 17 ఫాయింట్ల పెరుగుదలతో 12,891కు వచ్చింది. మంగళవారం నష్టాలతో ముగిసిన మార్కెట్లు బుధవారం లాభాల వైపు పరుగుతు తీస్తున్నాయి. ఉదయం నష్టాలతో మార్కెట్లు ప్రారంభం కావడంతో ముదుపరులదారుల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఈరోజు కూడా అదే పరిస్థితి ఉంటుందనుకున్నారు. అయితే  ఆ తరువాత మెల్లగా లాభాల బాటలో కొనసాగాయి.  బంధన్ బ్యంకు, ఎంజీఎల్, మదర్సన్, ఆర్బీఎల్ బ్యాంకు, సీమెన్ష్ హైక్ లో సాగుతున్నాయి. ఇక ఐబీ హౌసింగ్, ఐడియా, హెచ్పీసీఎల్, టోరంట్ ఫర్మా 2 నుంచి 14 శాతం మధ్య క్షీణించాయి.