బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నితిశ్‌కుమార్‌పై చెప్పు విసిరిన ఘటనలో నలుగురిని అరెస్టు చేశారు. ముజఫర్‌పూర్ జిల్లాలోని సాక్రా గ్రామంలో సోమవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయనపై కొందరు నిరసనకారులు చెప్పు విసిరారు. ఈ ఘటనపై పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా నితీశ్‌కుమార్ ఇటీవల ఓ ర్యాలీలో లాలూ ప్రసాద్‌యాదవ్‌కు అనుకూలంగా నినాదాలు చేయడంతో ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Four people arrested in throw sandle incident
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com