ఢిపెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) ప్రొక్యూర్‌మెంట్ కొత్త వెర్షన్‌ను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విడుదల చేశారు. ఆత్మనిర్బర్ కార్యక్రమంలో భాగంగా ఇందులో ప్రైవేట్, స్టార్టప్‌లు భాగస్వాములయ్యేలా రూపొందించామని ఈ సందర్భంగా వెల్లడించారు. భారత్‌ను ప్రపంచ ఆయుద తయారీ పరిశ్రకు కేంద్ర బిందువుగా మార్చడమే తమ లక్ష్యమని ఇప్పటికే కేంద్ర ప్రకటించింది, ఇందులో భాగంగానే రక్షణశాఖలో అనేక సంస్కరణలు చేపట్టిందన్నారు. నూతన ఆవిష్కరణతో పీఎం-2020, ఆర్ అండ్ డి ప్రాజెక్టులు వేగంగా అమలు చేయడానికి […]
ఢిపెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) ప్రొక్యూర్‌మెంట్ కొత్త వెర్షన్‌ను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విడుదల చేశారు. ఆత్మనిర్బర్ కార్యక్రమంలో భాగంగా ఇందులో ప్రైవేట్, స్టార్టప్‌లు భాగస్వాములయ్యేలా రూపొందించామని ఈ సందర్భంగా వెల్లడించారు. భారత్‌ను ప్రపంచ ఆయుద తయారీ పరిశ్రకు కేంద్ర బిందువుగా మార్చడమే తమ లక్ష్యమని ఇప్పటికే కేంద్ర ప్రకటించింది, ఇందులో భాగంగానే రక్షణశాఖలో అనేక సంస్కరణలు చేపట్టిందన్నారు. నూతన ఆవిష్కరణతో పీఎం-2020, ఆర్ అండ్ డి ప్రాజెక్టులు వేగంగా అమలు చేయడానికి వీలు కలుగుతుందన్నారు.