న్యూ ఇయర్ రోజు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే నెటిజన్స్‌కు పెద్ద షాక్ ఇచ్చింది.ప్రస్తుతం తన భర్తతో కలిసి రాజస్థాన్‌లో ఉన్న దీపికా న్యూ ఇయర్ సందర్బంగా ఎలాంటి ఫొటోలు షేర్ చేస్తుంది అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ఆమె ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అన్ని పోస్ట్‌లు తొలగించి నెటిజన్స్‌కి షాక్ ఇచ్చింది. అయితే సడెన్‌గా దీపికా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై అందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.