బ్రిటన్ నుంచి వచ్చిన వారికి పాజిటివ్: కొత్త కరోనానా..?

కొత్తరకం వైరస్ తో బ్రిటన్ ఇప్పటికే సతమతమవుతోంది. ఆ దేశాల నుంచి ఇతర దేశాలకు వెళ్లిన వారు ఈ వైరస్ ను మోసుకెళ్తున్నారు. తాజాగా బ్రిటన్ నుంచి వచ్చిన 8 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వారిలో ఐదుగురిని ఢిల్లీలో గుర్తించగా ఇద్దరిని కలకత్తాలో, మరొకరిని చెన్నైలో గుర్తించారు. వీరందరిని ప్రత్యేక క్వారంటైన్ కు తరలించారు. వీరందరి నమూనాలను సేకరించిన పూణే ల్యాబ్ కు పంపారు. వీరిలో కొత్త కరోనా లక్షణాలు ఉన్నాయా..? లేక మాములు […]

Written By: Suresh, Updated On : December 22, 2020 12:24 pm
Follow us on

కొత్తరకం వైరస్ తో బ్రిటన్ ఇప్పటికే సతమతమవుతోంది. ఆ దేశాల నుంచి ఇతర దేశాలకు వెళ్లిన వారు ఈ వైరస్ ను మోసుకెళ్తున్నారు. తాజాగా బ్రిటన్ నుంచి వచ్చిన 8 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వారిలో ఐదుగురిని ఢిల్లీలో గుర్తించగా ఇద్దరిని కలకత్తాలో, మరొకరిని చెన్నైలో గుర్తించారు. వీరందరిని ప్రత్యేక క్వారంటైన్ కు తరలించారు. వీరందరి నమూనాలను సేకరించిన పూణే ల్యాబ్ కు పంపారు. వీరిలో కొత్త కరోనా లక్షణాలు ఉన్నాయా..? లేక మాములు కరోనానా..? అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే బ్రిటన్ లో కొత్త రకం వైరస్ తో లాక్ డౌన్ విధించారు. ఈ నేపథ్భాయంలో రత ప్రభుత్వం అప్రమత్తమై ఇంగ్లాండ్ నుంచి వచ్చేవారిని ప్రత్యేకంగా క్వారంటౌన్ లో ఉంచుతున్నారు. అవసరమైన వారికి పరీక్షలు చేస్తున్నారు.