https://oktelugu.com/

న్యూఇయర్ వేడుకలు నిషేధం

కరోనా నేపథ్యంలో కొత్త సంవత్సరం వేడుకలను నిషేధిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 31న, జనవరి 1న బీచ్లు, క్లబ్ లు, రిసార్టుల, హోటళ్లలో ఎలాంటి వేడుకలు నిర్వహించరాదని పేర్కొంది. విదేశాల్లో, ముఖ్యంగా బ్రిటన్ లో కొత్త రకం వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి తెలిపారు. కరోనా కారణంగా మార్చి నుంచి ఎలాంటి వేడుకలను నిర్వహించలేదు. అయితే కొన్ని వేడులను నిబంధనల ప్రకారం నిర్వహించుకోవచ్చని తెలిపింది. అయితే నూతన […]

Written By: , Updated On : December 22, 2020 / 12:30 PM IST
new year
Follow us on

new year

కరోనా నేపథ్యంలో కొత్త సంవత్సరం వేడుకలను నిషేధిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 31న, జనవరి 1న బీచ్లు, క్లబ్ లు, రిసార్టుల, హోటళ్లలో ఎలాంటి వేడుకలు నిర్వహించరాదని పేర్కొంది. విదేశాల్లో, ముఖ్యంగా బ్రిటన్ లో కొత్త రకం వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి తెలిపారు. కరోనా కారణంగా మార్చి నుంచి ఎలాంటి వేడుకలను నిర్వహించలేదు. అయితే కొన్ని వేడులను నిబంధనల ప్రకారం నిర్వహించుకోవచ్చని తెలిపింది. అయితే నూతన సంవత్సర వేడుకల్లో భౌతికదూరం సాధ్యం కాని నేపథ్యంలో ఈ వేడుకలను నిషేధిస్తేనే మంచిదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపింది.