https://oktelugu.com/

యూకే నుంచి వచ్చిన 14 మందికి కరోనా పాజిటివ్

బ్రిటన్లో ఇటీవల కనుగోన్న వైరస్ నేపథ్యంలో భారత్ లో ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే యూనైటెడ్ కింగ్ డమ్ (యూకే) నుంచి వచ్చిన పలువురు కోవిడ్ బారిన పడగా తాజాగా 13మంది కర్ణాటక వాసులకు పాజిటివ్ రిపోర్టు వచ్చింది. కాగా మొత్తం బ్రిటన్ నుంచి 2,500 మంది రాష్ట్రానికి తిరిగి వచ్చారని ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ తెలిపారు. వీరిలో కొందరికి కరోనా పరీక్షలు చేయగా 14 మందికి పాజిటివ్ వచ్చినట్లు ఆయన తెలిపారు. కాగా వీరికి ఏ రకమైన […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 26, 2020 / 03:26 PM IST
    Follow us on

    బ్రిటన్లో ఇటీవల కనుగోన్న వైరస్ నేపథ్యంలో భారత్ లో ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే యూనైటెడ్ కింగ్ డమ్ (యూకే) నుంచి వచ్చిన పలువురు కోవిడ్ బారిన పడగా తాజాగా 13మంది కర్ణాటక వాసులకు పాజిటివ్ రిపోర్టు వచ్చింది. కాగా మొత్తం బ్రిటన్ నుంచి 2,500 మంది రాష్ట్రానికి తిరిగి వచ్చారని ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ తెలిపారు. వీరిలో కొందరికి కరోనా పరీక్షలు చేయగా 14 మందికి పాజిటివ్ వచ్చినట్లు ఆయన తెలిపారు. కాగా వీరికి ఏ రకమైన కరోనానో తేలడానికి శాంపిల్స్ ను పూణె ల్యాబ్ కు పంపించామని ఆయన తెలిపారు.