జాతీయం - అంతర్జాతీయంబస్సు బోల్తా.. ఐదుగురు మృతి..

బస్సు బోల్తా.. ఐదుగురు మృతి..

బస్సు అదుపుతప్పి బోల్తా పడిన సంఘటనలో ముగ్గురు మరణించారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగడ్‌ జిల్లాలో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని కాన్పూర్‌ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ప్రైటేవ్‌ బస్సు అలీగఢ్‌ జిల్లాలోని తప్పాల్‌ ప్రాంతంలో అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు గాయపడడంతో సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా ఈ బస్సులో 45 మంది ప్రయాణికులున్నారని స్థానిక పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథి దిగ్భ్రాంతి చెందారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Ambala Kalika Matha: ఈ ఆలయంలో అమ్మవారిని పాలతో అభిషేకం చేస్తారు? ఎక్కడుందో తెలుసా?

సంతానం లేని వారు ఈ ఆలయానికి ఎక్కువగా వస్తుంటారు. అమ్మవారిని పాలతో స్నానం చేయించి పాలు, పండ్లు సమర్పిస్తే అమ్మవారి దీవెన కచ్చితంగా ఉంటుందని స్థానిక అర్చకులు తెలుపుతున్నారు.

Ayodhya Rama Mandir: అయోధ్య కోసం రూ.4 లక్షల కోట్లు ఖర్చు చేస్తారా? ప్రపంచవ్యాప్తంగా పెరిగిన రాముడి కీర్తి..

ఈ ఏడాది చివరి నాటికి 200 శాతం పెరిగితే రూ.4 లక్షల కోట్లు దాటే అవకాశం ఉంది. ఈ కారణంగా దేశ స్థూల జాతీయాదాయంలో ఉత్తర ప్రదేశ్ వాటా 10 శాత పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.

Most Popular

Pilot Meals

Pilot Meals: పైలెట్లకు వేర్వేరు భోజనం.. విమాన ప్రయాణంలో భద్రతా రహస్యం!

Pilot Meals: విమానం అనేది వేగంగా, సురక్షితంగా ఒక చోటు నుంచి మరొక చోటుకు చేర్చే మార్గం. కానీ ప్రయాణికులు చూసే సాధారణ విషయాల వెనుక ఎన్నో జాగ్రత్తలు, శాస్త్రీయ ప్రణాళికలు దాగి...
S Jaishankar

S Jaishankar: అంట్లుంటది జైశంకర్‌తో.. పాకిస్తాన్‌ జర్నలిస్టుకు గువ్వ గుయ్‌మనిపించిన విదేశాంగ మంత్రి!

S Jaishankar: భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ అనుభవజ్ఞుడైన రాజనీతిజ్ఞుడు. అంతర్జాతీయ వేదికలపై ఆయన ఎక్కడ, ఎలా ప్రతిస్పందించాలో స్పష్టంగా తెలిసిన నేత. ట్రంప్‌ వంటి ప్రపంచ నాయకులకు కూడా నేరుగా...
Trump humiliation in China

Trump humiliation in China: ట్రంప్ కు ఘోర అవమానం.. చైనా ముందు తలవంచుకోవాల్సి వచ్చిందిగా..

Trump humiliation in China: ప్రపంచ ఆర్థిక శక్తిగా అమెరికా ఉన్నప్పటికీ.. కొంతకాలంగా చైనా దూకుడు ముందు తట్టుకోలేకపోతోంది. తయారీ రంగం నుంచి మొదలుపెడితే సైన్స్ అండ్ టెక్నాలజీ వరకు ఇలా అన్ని...
India Pakistan Arabian Sea tension

India Pakistan Arabian Sea tension: సముద్రాన్ని ఆక్రమించిన పాకిస్తాన్‌.. రంగంలోకి భారత్‌.. తోక ముడిచిన దాయాది!

India Pakistan Arabian Sea tension: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారత్‌ సొంతంగా ఆయుధాల తయారీపై దృష్టి పెట్టింది కొత్త ఆయుధాల తయారీతోపాటు ఉన్న ఆయుధాలను ఆధునికీకరిస్తోంది. ఈ క్రమంలో నింగిలో గతేడాది...
Hormuz Strait reopening

Hormuz Strait reopening: హర్మూజ్‌ తెరుచుకుంది.. భారత్‌ ఊపిరి పీల్చుకుంది

Hormuz Strait reopening: దాదాపు 40 రోజులపాటు సాగిన ఇరాన్‌–అమెరికా, ఇజ్రాయెల్‌ వార్‌కు ఎట్టకేలకు కాస్త బ్రేక్‌ పడంది. తప్పుడు అంచనాలతో యుద్ధం మొదలు పెట్టిన అమెరికా, ఇప్పుడు యుద్ధాన్ని ఎలా ఆపాలో...