
బీహార్ లో వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో ఆర్జేడీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో ఆర్జేజీ ముందంజలో ఉంది. రెండో స్థానంలో బీజేపీ కొనసాగుతోంది. ఆర్జేజీ 124, బీజేపీ 93, ఎల్జేపీ 2 స్థానంలో లీడ్లో ఉన్నారు. మాదేపూర్లో పప్పు యాదవ్ వెనుకంజలో ఉన్నారు. హసన్ పూర్ లో తేజ్ ప్రతాప్ యాదవ్ ముందంజ, బీహార్ గంజ్లో శరద్ కుమార్ యాదవ్ కూతరు ముందంజలో ఉన్నారు.