ఆర్మీ క్యాంటీన్లలో విదేశీ వస్తువుల బ్యాన్‌

ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులను ఆర్మీ క్యాంటీన్లలో వినియోగించొద్దని కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాని మంత్రి పిలుపు మేరకు స్వదేశీ వస్తువుల వినియోగం పెంచాలని, విదేశీ వస్తువులను బ్యాన్‌ చేయాలని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును అందుకున్నట్లు ఆర్మీ సీనియర్‌ అధికారి తెలిపారు. మొత్తం 4000 ఆర్మీ క్యాంటీన్లలో దిగుమతి వస్తువులను వినియోగిస్తున్నారని, ఈ క్యాంటీన్లలో వాటిని బ్యాన్‌ చేస్తామని, అయితే కొంత సమయం పడుతుందని ఆయన […]

Written By: Suresh, Updated On : October 24, 2020 10:33 am
Follow us on

ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులను ఆర్మీ క్యాంటీన్లలో వినియోగించొద్దని కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాని మంత్రి పిలుపు మేరకు స్వదేశీ వస్తువుల వినియోగం పెంచాలని, విదేశీ వస్తువులను బ్యాన్‌ చేయాలని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును అందుకున్నట్లు ఆర్మీ సీనియర్‌ అధికారి తెలిపారు. మొత్తం 4000 ఆర్మీ క్యాంటీన్లలో దిగుమతి వస్తువులను వినియోగిస్తున్నారని, ఈ క్యాంటీన్లలో వాటిని బ్యాన్‌ చేస్తామని, అయితే కొంత సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు.