https://oktelugu.com/

భారత్ లో కొత్తగా 23,950 కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు ఇప్పటికే కోటి మార్కును దాటేశాయి. రోజువారీ కేసుల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 23,950 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 333మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,00,99,066గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,46,444కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,89,240యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 96,63,382గా ఉంది. ఇక ఐసీఎంఆర్ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 23, 2020 / 10:03 AM IST
    Follow us on

    భారత్ లో కరోనా కేసులు ఇప్పటికే కోటి మార్కును దాటేశాయి. రోజువారీ కేసుల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 23,950 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 333మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,00,99,066గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,46,444కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,89,240యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 96,63,382గా ఉంది. ఇక ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం 24 గంటల్లో 10,98,164 పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 16,42,68,721 కోట్ల పరీక్షలు చేసినట్లు తెలిపింది.