spot_img
Homeజాతీయం - అంతర్జాతీయందేశంలో పెరిగిన కరోనా రికవరీ శాతం

దేశంలో పెరిగిన కరోనా రికవరీ శాతం

భారత్‌లో కరోనా రికవరి శాతం పెరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం తెలుస్తోంది. తాజాగా ఆదివారం బులిటెన్‌ ప్రకారం కరోనా రికవరీ రేటు 92.49 శాతం ఉండగా కేసుల నమోదు శాతం 6.03 శాతం ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 45,673 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 85,07,754 కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 559 మంది వైరస్‌ సోకి మరణించారు. దీంతో 1,26,121కి మరణాల సంఖ్యకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 5,12,665 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 78,68,968మంది వైరస్‌ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. శీతాకాలం ప్రారంభమవుతుండడంతో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అందువల్ల ప్రజలు తప్పనిసరిగా భైతికదూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారరు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Most Popular

Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో

Jeetendra Property: ఈరోజుల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడితే తప్ప పైసలు సంపాదించలేం. సంపాదించిన డబ్బులు సక్రమమైన మార్గాలలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయి. అప్పుడు మన సొమ్ము...

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...
Oktelugu Epaper
Exit mobile version