https://oktelugu.com/

‘Thank you’ 6 Days Collections: ‘థాంక్యూ’ 6 డేస్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ రిజల్ట్ ఇదే !

‘Thank you’ 6 Days Collections: నాగచైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా థాంక్యూ. రిలీజ్ రోజే బ్యాడ్ రిపోర్ట్స్ దెబ్బకు ఈ సినిమా పై ఉన్న భారీ అంచనాలు తలకిందులు అయ్యాయి. మరి ‘థాంక్యూ’ సినిమా బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి ?, అసలు ఈ సినిమాకి కలెక్షన్స్ వస్తున్నాయా ? లేదా ? చూద్దాం రండి. ముందుగా ఈ సినిమా 6 రోజుల కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం. […]

Written By: , Updated On : July 27, 2022 / 12:45 PM IST
Follow us on

‘Thank you’ 6 Days Collections: నాగచైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా థాంక్యూ. రిలీజ్ రోజే బ్యాడ్ రిపోర్ట్స్ దెబ్బకు ఈ సినిమా పై ఉన్న భారీ అంచనాలు తలకిందులు అయ్యాయి. మరి ‘థాంక్యూ’ సినిమా బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి ?, అసలు ఈ సినిమాకి కలెక్షన్స్ వస్తున్నాయా ? లేదా ? చూద్దాం రండి.

Thank you' 6 Days Collections

Thank You

ముందుగా ఈ సినిమా 6 రోజుల కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

నైజాం 1.07 కోట్లు

సీడెడ్ 0.68 కోట్లు

ఉత్తరాంధ్ర 0.51 కోట్లు

ఈస్ట్ 0.29 కోట్లు

వెస్ట్ 0.28 కోట్లు

గుంటూరు 0.33 కోట్లు

కృష్ణా 0.29 కోట్లు

నెల్లూరు 0.32 కోట్లు

Also Read: Divi Vadthya: సెగలు రేపుతున్న అందాల దివి.. పైనుంచి చూపిస్తూ ఘాటు సెల్ఫీ !

ఏపీ + తెలంగాణలో 6 రోజుల కలెక్షన్స్ గానూ 3.78 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 7.55 కోట్లు వచ్చాయి.

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.83 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గా 6 రోజుల కలెక్షన్స్ గానూ 4.61 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 6 రోజుల కలెక్షన్స్ గానూ థాంక్యూ రూ. 9.22 కోట్లను కొల్లగొట్టింది

థాంక్యూ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ 30 కోట్లు జరిగింది. ఇంకా 30.50 కోట్లు రాబట్టాలి. కానీ, 6 రోజులకు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం భారీ ప్లాప్ గా నిలిచింది. నిజానికి చైతు సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వస్తాయి. కానీ ఈ ‘థాంక్యూ’కి మాత్రం ఆ పరిస్థితి కనిపించలేదు. అసలు సక్సెస్ కి చిరునామా అన్నంత పేరున్న నిర్మాత దిల్ రాజు నుంచి ‘థాంక్యూ’ లాంటి బోరింగ్ ఎమోషనల్ డ్రామా వస్తోందని ఎవరూ ఊహించరు. దీనికి తోడు మనసుకి హత్తుకునే సినిమాలు తీసే.. విక్రమ్ కె కుమార్ ఈ సినిమా తీశాడా ? అంటూ ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

Also Read: Pawan Kalyan Politics: బీజేపీనా..? టీడీపీనా.? ఏ పార్టీవైపు పవన్ మొగ్గు..?

Tags