
మహేష్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో నటించి టాలీవుడ్ లో ఊపు ఊపింది అమీషా పటేల్. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లి అక్కడా మెరిసింది. అయితే నాలుగు పదులు దాటినా కూడా ఈ అందం మాత్రం ఇంకా తగ్గడం లేదు. ఆ ఒంపు సొంపులు వయ్యారంగా ఫిట్ గానే కనిపిస్తున్నాయి. అమీషా పటేల్ అందం వెనుక రహస్యం ఏంటో అర్థం కావడం లేదు..
తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో అమీష్ పటేల్ వేసిన బికినీ ఫోజ్ కుర్రాళ్లకు చమటలు పట్టించేలా ఉంది. టాప్ మొత్తం కనిపించేలా ప్యాంట్ విప్పేసి చూపిస్తూ హాట్ హాట్ ఫొజులతో అమీషా పటేల్ నిజంగా సెగలు పుట్టిస్తోంది.
ఇక లేలేత అందాలతో సోనాలి చౌహాన్ బీచ్ ఒడ్డున బికినీతో కనువిందు చేసింది. ఇలాంటి ఫోజులు చూశాక నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. ఎద అందాలు చూపిస్తూ కవ్వించేలా ఉన్న ఆమె చూపులు నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తున్నాయి. కరోనా లాక్ డౌన్ వేళ సినిమాలు లేని ఈ తారలు ఇలా ఇన్ స్టాగ్రామ్ లో తమ అందాలు ఆరబోస్తున్నారు.
https://www.instagram.com/p/CQyDvBurnr5/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/CQxaHKIlYKf/?utm_source=ig_web_copy_link