https://oktelugu.com/

పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. రూ.లక్ష పెడితే రూ.2 లక్షలు..?

దేశంలోని పోస్టాఫీసుల్లో వేర్వేరు పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పథకాలలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా భారీ లాభాలను పొందడం సాధ్యమవుతుంది. మంచి రాబడి పొందాలని భావించే వాళ్లకు పోస్టాఫీస్ స్కీమ్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఒక పోస్టాఫీస్ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ద్వారా డబ్బులను రెట్టింపు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఎలాంటి రిస్క్ లేకుండా కచ్చితమైన రాబడిని పొందాలని భావించే వాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. కిసాన్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 2, 2021 / 08:09 AM IST
    Follow us on

    దేశంలోని పోస్టాఫీసుల్లో వేర్వేరు పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పథకాలలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా భారీ లాభాలను పొందడం సాధ్యమవుతుంది. మంచి రాబడి పొందాలని భావించే వాళ్లకు పోస్టాఫీస్ స్కీమ్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఒక పోస్టాఫీస్ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ద్వారా డబ్బులను రెట్టింపు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

    ఎలాంటి రిస్క్ లేకుండా కచ్చితమైన రాబడిని పొందాలని భావించే వాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. కిసాన్ వికాస్ పత్ర పేరుతో ఈ స్కీమ్ అమలవుతూ ఉండగా ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టడం ద్వారా కొన్ని నెలల్లోనే డబ్బులు రెట్టింపు అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ స్కీమ్ వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ కావడం గమనార్హం. ఒకేసారి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో డబ్బులను పొందే అవకాశం అయితే ఉంటుంది.

    కనీసం 1,000 రూపాయల నుంచి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సమీపంలోని పోస్టాఫీస్ కు వెళ్లి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు 6.9 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ స్కీమ్ లో ఎంత మొత్తాన్ని అయినా ఇన్వెస్ట్ చేసే అవకాశం అయినా ఉంటుందని చెప్పవచ్చు.

    సమీపంలోని పోస్టాఫీస్ కు వెళ్లడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. తక్కువ సమయంలోనే డబ్బును రెట్టింపు చేసుకోవాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.