పాపం కాజల్.. కరోనా హీరోతో కిస్ !

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్ కి చాల మంచి నేమ్ ఉంది. సినిమా కోసం ఆమె ఏమైనా చేయడానికి ఎప్పుడు ముందుంటుందని, అవసరమైతే అందనపు రోజులను కూడా సినిమాకి కేటాయిస్తోందని.. అన్నిటికీ మించి దర్శకనిర్మాతలకు నచ్చినట్టు ఎడ్జెస్ట్ అయిపోతుందని.. ఇక షూటింగ్స్ హోటల్స్ విషయంలో కూడా ఎక్కువ డిమాండ్స్ చేయదని.. ఇలా కాజల్ కి అద్భుతమైన నేమ్ ఉంది. పైగా అందరి హీరోలతో పర్సనల్ గా ఎప్పుడు రెగ్యులర్ గా టచ్ లో ఉంటుందని.. అందుకే […]

Written By: admin, Updated On : August 15, 2020 12:03 pm
Follow us on


సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్ కి చాల మంచి నేమ్ ఉంది. సినిమా కోసం ఆమె ఏమైనా చేయడానికి ఎప్పుడు ముందుంటుందని, అవసరమైతే అందనపు రోజులను కూడా సినిమాకి కేటాయిస్తోందని.. అన్నిటికీ మించి దర్శకనిర్మాతలకు నచ్చినట్టు ఎడ్జెస్ట్ అయిపోతుందని.. ఇక షూటింగ్స్ హోటల్స్ విషయంలో కూడా ఎక్కువ డిమాండ్స్ చేయదని.. ఇలా కాజల్ కి అద్భుతమైన నేమ్ ఉంది. పైగా అందరి హీరోలతో పర్సనల్ గా ఎప్పుడు రెగ్యులర్ గా టచ్ లో ఉంటుందని.. అందుకే వయసు ముదిరిన అమ్మడుకు మెయిన్ హీరోయిన్ గానే ఇంకా చాన్స్ లు వస్తున్నాయని అంటున్నారు ఫిల్మ్ జనాలు.

Also Read: అటు తిరిగి ఇటు తిరిగి.. అఖిల్ దగ్గరకే వచ్చాడు !

ఏమైనా హీరోయిన్ల అనగానే వాళ్ల రెమ్యున‌రేష‌న్‌, డేటింగ్‌, ఇత‌ర‌త్రా ఎఫైర్స్ గురించే గుసగుసలాడుకుంటారు గాని, వాళ్ల కష్టాన్ని మాత్రం ఎవ్వరు పట్టించుకోరని కాజల్ తెగ ఫీల్ అవుతుందట. ఆ మధ్య కాజల్ కి ఒక తమిళ సినిమా వచ్చింది. ఆ హీరోకి ఇటివలే కరోనా కూడా వచ్చింది. త్వరగానే కరోనా నుండి కోలుకున్నాడు అనుకోండి. ఇలా కొలుకున్నాడో లేదో.. అంతలోనే షూటింగ్ కి ప్లాన్ చేస్తున్నాడట. అది రొమాంటిక్ సాంగ్ ను. సాంగ్ లో కాస్త ఆ హీరోగారి మీద కాజల్ మనసు పడి, తన ఒంటిని కూడా పడేసుకోవాలి. రెగ్యులర్ డేస్ లో అయితే ఇలాంటి రొమాంటిక్ సాంగ్స్ అండ్ లిప్ కిస్ లు కాజల్ చాల అవలీలగా చేసి పారేస్తోంది.

Also Read: ప్రేమ విఫలమైనా ఫీల్ చావలేదు !

కానీ, ఇది కరోనా టైం కదా, ఇలాంటి టైంలో కూడా రోమాన్స్ ఏమిటి అంటుంది కాజల్. తాను డేట్స్ ఇవ్వలేనని చెప్పినా, ఆ హీరో మాత్రం ఒక్క నాలుగు రోజులు కేటాయిస్తే సినిమాని ఓటిటిలో రిలీజ్ చేసుకోవచ్చు, కొంచెం కోపరేట్ చేయి అంటూ డైలీ సతాయిస్తున్నాడట. పాపం కాజల్ ఏమి చేయలేని పొజిషన్. డేట్స్ ఇవ్వక తప్పదు. కరోనా వచ్చిన ఆ హీరో పెదవులను బుగ్గలను ముద్దు చేయాలి. నిజానికి హీరోయిన్లను ఎంత సేపూ అందాల ఆర‌బోత‌గానే చూస్తాం గానీ, వారి కష్టాలు ఒక్కోసారి చాల బాధాకరంగా కూడా ఉంటాయి. అయినా సినిమా అంటే గ్లామ‌ర్ బిజినెస్‌ కాబట్టి గ్లామర్ బ్యూటీలను వ్యాపార కోణంలోనే చూడాలి. అలాగే చూస్తారు.