భారత మరో రెజ్లర్ దీపక్ పునియాకు ఓటమి ఎదురైంది. సెమీస్ లో అతడు 0-10 తేడాతో ఓటిమి పాలయ్యాడు. అమెరికా కుస్తీ వీరుడు టేలర్ డేవిడ్ మోరిస్ సాంకేతికంగా ఆధిపత్యం సాధించాడు. ఇక దీపక్ కాంస్యం కోసమే పోరాడనున్నాడు. ఇవాళ ఉదయం జరిగిన రెండు మ్యాచుల్లో దీపక్ పూనియా విజయం సాధించిన తీరు ఆకట్టుకున్న సెమీస్ లో మాత్రం అతని పట్టు నిలువలేకపోయింది.