ఉచితంగానే రూ.10 వేలు ఇస్తున్న అమెజాన్.. ఎలా పొందాలంటే..?

ప్రముఖ ఈకామర్స్ సంస్థలలో ఒకటైన అమెజాన్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. అమెజాన్ కంపెనీ తమ కస్టమర్లకు 10,000 రూపాయల వరకు గిఫ్ట్ వోచర్ ను అందిస్తోంది. జులై 22వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండగా పరిమిత కాలం ఆఫర్ కావడంతో ఈ ఆఫర్ ద్వారా గిఫ్ట్ వోచర్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే కస్టమర్లకు 10,000 రూపాయల వోచర్ పొందాలంటే ఒక షరతు ఉంది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ […]

Written By: Navya, Updated On : July 19, 2021 11:06 am
Follow us on

ప్రముఖ ఈకామర్స్ సంస్థలలో ఒకటైన అమెజాన్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. అమెజాన్ కంపెనీ తమ కస్టమర్లకు 10,000 రూపాయల వరకు గిఫ్ట్ వోచర్ ను అందిస్తోంది. జులై 22వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండగా పరిమిత కాలం ఆఫర్ కావడంతో ఈ ఆఫర్ ద్వారా గిఫ్ట్ వోచర్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే కస్టమర్లకు 10,000 రూపాయల వోచర్ పొందాలంటే ఒక షరతు ఉంది.

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వెబ్‌సైట్ ద్వారా హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. లోన్ వస్తే 10,000 రూపాయల గిఫ్ట్ వోచర్ వచ్చినట్లేనని చెప్పవచ్చు. అయితే హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లకు ఆగష్టు నెల 30వ తేదీలోపు లోన్ మంజూరైతే మాత్రమే గిఫ్ట్ వోచర్ ను పొందవచ్చు. ఈ ఆఫర్ అమెజాన్ అందిస్తున్న ఎక్స్‌క్లూజివ్ ఆఫర్ కావడం గమనార్హం.

జూన్ 21 నుంచి జూలై 22లోపు హోమ్ లోన్ దరఖాస్తు చేసుకుంటే ఈ ఎక్స్ క్లూజివ్ ఆఫర్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. షరతులకు అర్హులు కాకపోతే వాళ్లు గిఫ్ట్ వోచర్ ను పొందడం సాధ్యం కాదని చెప్పవచ్చు. అయితే 50 లక్షల రూపాయల లోపు రుణంపై రూ.5 వేల గిఫ్ట్ వోచర్ పొందే అవకాశం అయితే ఉంటుంది. రూ.50 లక్షలకు పైన లోన్ తీసుకుంటే 10,000 రూపాయల గిఫ్ట్ వోచర్ లభిస్తుంది.

ప్రస్తుతం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌లో హోమ్ లోన్స్ ను తీసుకుంటే 6.75 శాతం నుంచి వడ్డీ రేటు ప్రారంభమవుతుంది. కొన్ని బ్యాంకుల వడ్డీరేట్లతో పోలిస్తే ఈ వడ్డీరేటు తక్కువ మొత్తమని సమాచారం.