Homeఅత్యంత ప్రజాదరణపెళ్లి కాకుండానే బిడ్డను కన్న స్టార్ బ్యూటీ !

పెళ్లి కాకుండానే బిడ్డను కన్న స్టార్ బ్యూటీ !

Anmol Chaudhary Babyహిందీ మోడల్‌ గా కెరీర్ ను స్టార్ట్ చేసింది ‘అన్మోల్‌ చౌదరి’. కాలం కలిసి రాలేక, అవకాశాలు రాలేదు. చివరకు సోషల్‌ మీడియాలో బాగా హడావిడి చేసి స్టార్‌ అయింది. అయితే తాజాగా ‘అన్మోల్‌ చౌదరి’ తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని షాకింగ్ విషయాలు చెప్పింది. గతేడాది ‘అన్మోల్‌ చౌదరి’ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుండి ఆమె సింగిల్‌ మదర్‌ గానే తన బాబు ఆలనాపాలనా చూసుకుంటుంది.

మరి, తన బిడ్డకు తండ్రి ఎవరు ? అంటూ ఆమెను ఎంతమంది నెటిజన్లు ప్రశించినా ‘అన్మోల్‌ చౌదరి’ ఎప్పుడు దాని గురించి మాట్లాడటానికి ఆసక్తి చూపించలేదు. కానీ, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన బిడ్డకు తండ్రి ఎవరు అనే టాపిక్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ఆమె మాటల్లోనే ‘నేను గతంలో ఓ వ్యక్తిని ప్రేమించాను. రెండేళ్లపాటు నేను అతడితో సహజీవనం కూడా చేశాను.

మొదట్లో అంతా బాగుంది. పెళ్ళి కాకుండానే నేను అతన్ని భర్తగా స్వీకరించాను. దాంతో గత ఏడాది నేను గర్భం దాల్చాను. బిడ్డను వదిలించుకోమని అతను నన్ను ఒత్తిడి చేశాడు. నేను ఒప్పుకోలేదు. అమ్మతనాన్ని ఆస్వాదించాలనుకున్నాను. దాంతో అతను నా పై కోపాన్ని పెంచుకుని నాకు దూరం అయ్యాడు. నిజానికి నేను గర్భం దాల్చాన విషయం అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆఖరికి నా తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెలీదు.

పెళ్లి కాకుండానే గర్భవతి అయ్యాను, అందరూ నన్ను నిందిస్తారని భయపడ్డాను, అందుకే ఈ విషయం గురించి ఎవరికీ చెప్పలేదు. ఆ సమయంలో నా సోదరి నాకు అండగా నిలబడింది. డెలివరీ సమయంలో కూడా తనే నా దగ్గరుంది. బిడ్డ పుట్టాక, నా మాజీ బాయ్ ఫ్రెండ్ మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు. నా బిడ్డకి తండ్రి ఉండాలన్న ఆశతో నేను అతనితో కలిసిపోవాలనుకున్నాను. కానీ అది కుదరలేదు. ఒకవేళ అతను నా కొడుకును కలవాలనుకుంటే నాకెలాంటి అభ్యంతరం లేదు” అంటూ అన్మోల్‌ చౌదరి ఎమోషనల్ గా చెప్పింది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version