Husband And Wife Relationship: సృష్టి మనకు అందించిన వరాల్లో శృంగారం ఒకటి. శృంగారమంటే బంగారంతో సమానంగా భావిస్తుంటారు. శృంగారమంటే ఎవరికి ఇష్టం ఉండదు. జంతువులు కూడా తమ మోహం తీర్చుకునేందుకు ఆరాటపడుతుంటాయి. శృంగారమంటే అంతటి విలువ ఇస్తుంటాయి. ఈ నేపథ్యంలో ప్రతిరోజు శృంగారం చేస్తే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. బాధలు తీరుతాయి. బంధాలు బలపడతాయి. జీవిత భాగస్వామికి సుఖం కలిగితే ఎంతో సంతోషిస్తారు. ఇలా శృంగారంతో ఎన్నో విలువైన విషయాలు ముడిపడి ఉన్నాయి. దీంతోనే ఆడ, మగ కలయికకు అంతటి ప్రాధాన్యం ఉంటుంది.

శృంగారం విషయంలో ఆడవారు సిగ్గు పడుతూ ఉంటారు. ఆ సిగ్గే మగవారిని రెచ్చగొట్టేలా చేస్తుంది. సహజంగా ఆడవారి బిడియమే మగవారికి ప్రోత్సాహాన్నిస్తుంది. వారు వద్దు వద్దు అంటుంటే మగవారు ముద్దు ముద్దంటూ ప్రాధేయపడటం ఎంతో గమ్మత్తుగా ఉంటుంది. అది సహజంగా అనుభవిస్తేనే మజా ఉంటుంది. అలాంటి దృశ్యాలు మగవారికి మరింత ఉత్తేజాన్నిస్తాయి. అది సృష్టి రహస్యం ఆడవారు వద్దనాలి మగవారు ముద్దంటే అందులో ఉండే తియ్యదనమే వేరు. అలా దంపతుల మధ్య పెనవేసుకునే సంబంధానికి శృంగారమే పరాకాష్ట.
కొంతమంది మగాళ్లు తమ భార్యలకు ఏది ఇష్టమో అనే విషయాలపై అంతగా శ్రద్ధ తీసుకోరు. ఏదో తూతూ మంత్రంగా జంతువులా మీదపడి కోరిక తీర్చుకోవడం తరువాత వెళ్లిపోతుంటారు. అలా కాదు జీవిత భాగస్వామి ఇష్టాఇష్టాలేంటి? వారికి ఎలా ఉంటే బాగుంటుంది? అనే విషయాలపై దృష్టి పెట్టాలి. శృంగాన్ని ఆస్వాదించాలంటే మగవారి ప్రోద్బలమే ముఖ్యం. ఆడవారిని తమ దారికి తీసుకొచ్చుకుని శృంగారమనే క్రీడను రంజింప చేసుకోవచ్చు. ఇంకా శృంగారం చేసే మహిళలకు కలిగే నొప్పిపై కూడా పట్టించుకోవాలి. వారికి నొప్పి అనిపిస్తే వారు దగ్గరకు రావడం కష్టమే.

కొత్తగా పెళ్లయిన ఆడాళ్లు త్వరగా గర్భం వస్తుందేమోననే బెంగతో కలయికకు దూరంగా ఉంటారు. దానికి ప్రస్తుతం అనేక మార్గాలున్నాయి. దీంతో శృంగారానికి భయపడాల్సిన అవసరం లేదు. జననాంగాల పరిశుభ్రతకు పెద్దపీట వేయాలి. అక్కడ అపరిశుభ్రంగా ఉంటే కలయికకు ఇబ్బంది ఏర్పడుతుంది. దంపతులిద్దరు కూడా తమ అవయవాలను పరిశుభ్రంగా ఉంచుకుని శృంగారాన్ని ఎంజాయ్ చేసేందుకు ప్రాధాన్యం ఇస్తే సరి. ఇన్ఫెక్షన్ల భయం పోగొట్టుకోవాలి. కలిస్తే ఏం జరుగుతుందో అనే భయం వీడాలి. ఇద్దరు శృంగారాన్ని ఆస్వాదించే క్రమంలో పరస్పరం అవగాహన ఉంచుకోవాలి. ఇలా శృంగారం విషయంలో మగవారే ఎక్కువ చొరవ తీసుకుని భాగస్వామిని సుఖపెట్టాల్సిన బాధ్యత ఉంటుందని గుర్తుంచుకోవాలి.