https://oktelugu.com/

Marriage: పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా..ఈ రాశి వారిని పెళ్లి చేసుకుంటే జీవితమే మారిపోతుంది!

Marriage: సాధారణంగా పెళ్లి చేసే సమయంలో తప్పకుండా వరుడు వధువు జాతకాలను పరిశీలించి వారి ఇద్దరి జాతకాలు సరైన విధంగా ఉంటేనే పెద్దలు వారి పెళ్లి చేయడానికి నిశ్చయించుకున్నారు.ఇలా జాతకాలు కలిసినప్పుడే వారి జీవితం ఎలాంటి సమస్యలు లేకుండా ఒడిదుడుకులు లేకుండా సక్రమంగా సాగిపోతుందని భావిస్తారు. అందుకోసమే పెళ్లి విషయంలో పెద్దలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే కొన్ని జాతులకు చెందిన అమ్మాయిలను మాత్రం పెళ్లి చేసుకుంటే వరుడు జీవితమే మారిపోతుందని చెప్పవచ్చు. మరి ఆ రాశులు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 29, 2022 / 02:47 PM IST

    Marriage

    Follow us on

    Marriage: సాధారణంగా పెళ్లి చేసే సమయంలో తప్పకుండా వరుడు వధువు జాతకాలను పరిశీలించి వారి ఇద్దరి జాతకాలు సరైన విధంగా ఉంటేనే పెద్దలు వారి పెళ్లి చేయడానికి నిశ్చయించుకున్నారు.ఇలా జాతకాలు కలిసినప్పుడే వారి జీవితం ఎలాంటి సమస్యలు లేకుండా ఒడిదుడుకులు లేకుండా సక్రమంగా సాగిపోతుందని భావిస్తారు. అందుకోసమే పెళ్లి విషయంలో పెద్దలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే కొన్ని జాతులకు చెందిన అమ్మాయిలను మాత్రం పెళ్లి చేసుకుంటే వరుడు జీవితమే మారిపోతుందని చెప్పవచ్చు. మరి ఆ రాశులు ఎవరు అనే విషయానికి వస్తే…

    Marriage

    కర్కాటకం: కర్కాటక రాశికి చెందిన మహిళలు అత్యధిక సాంప్రదాయ లక్షణాలను కలిగి ఉంటారు. వీరు ఎంతో సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు అదేవిధంగా ఎల్లప్పుడు ఒకరిపై ఆధారపడి జీవిస్తుంటారు. వీరిలో ఆరాధన భావం ఎక్కువగా ఉంటుంది.

    Also Read: పెండ్లిలో చిచ్చు రేపిన పూలదండ.. చివరకు ఇంత దారుణమా..!

    మేష రాశి: మేష రాశికి చెందిన స్త్రీలు ఎక్కువగా భర్త అడుగుజాడల్లోనే నడుస్తూ భర్తకు అనుగుణంగా నడుచుకుంటారు.అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు తనకు ఎంతో సమర్థవంతమైన భర్త తన పక్కన ఉండాలని కోరుకుని తన భర్త విషయంలో తన పనితనం ఏంటో నిరూపించుకుంటుంది. ఇక కుటుంబ విషయంలో ఎంతో బాధ్యతలను కలిగి ఉండి అందరూ బాగుండాలని కోరుకుంటారు.

    సింహరాశి: సింహ రాశికి చెందిన అమ్మాయిలు ఎంతో గుణవంతులు, తెలివిగల వారు మాత్రమే కాకుండా ఆకర్షణీయ వంతులుగా కూడా వుంటారు. వీరు స్వతంత్రంగా జీవిస్తూ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ఎంతో సమర్థవంతంగా ఉంటారు.

    Also Read: మాఘ అమావాస్య రోజు ఏ రాశి వారు ఏ వస్తువులను దానం చేస్తే.. ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలుసా?