Indian Tradation: మ‌హిళ‌లు బొట్టు పెట్టుకోవ‌డం వెన‌క ఉన్న ఆరోగ్య సూత్రం ఇదే..!

Indian Tradation: ఈ ప్రపంచంలో అనేక దేశాల్లో అనేక రకాల సంప్రదాయాలు ఉంటాయి. వివిధ దేశాల్లో వివిధ రకాల సంప్రదాయాలు మనకు కనిపిస్తాయి. ఏ సంప్రదాయం ఎలా ఉన్నా కానీ వాటి వెనుక ఏదో ఒక ఆరోగ్య రహస్యం దాగి ఉంటుందని మన పెద్దలు చెబుతారు. ఆ సంప్రదాయాలను పాటించాలని కూడా పేర్కొంటారు. అదే విధంగా మన ఇండియన్ ట్రెడిషన్ లో కూడా మనకు అనేక రకాల సంప్రదాయాలు కనిపిస్తూ ఉంటాయి. చాలా రకాల సంప్రదాయాలు పాటించడం […]

Written By: Mallesh, Updated On : September 7, 2022 7:00 pm
Follow us on

Indian Tradation: ఈ ప్రపంచంలో అనేక దేశాల్లో అనేక రకాల సంప్రదాయాలు ఉంటాయి. వివిధ దేశాల్లో వివిధ రకాల సంప్రదాయాలు మనకు కనిపిస్తాయి. ఏ సంప్రదాయం ఎలా ఉన్నా కానీ వాటి వెనుక ఏదో ఒక ఆరోగ్య రహస్యం దాగి ఉంటుందని మన పెద్దలు చెబుతారు. ఆ సంప్రదాయాలను పాటించాలని కూడా పేర్కొంటారు. అదే విధంగా మన ఇండియన్ ట్రెడిషన్ లో కూడా మనకు అనేక రకాల సంప్రదాయాలు కనిపిస్తూ ఉంటాయి. చాలా రకాల సంప్రదాయాలు పాటించడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని పెద్దలు చెబుతూ ఉంటారు. అవేంటో ఒకసారి పరిశీలిస్తే…

మన దేశ స్త్రీలు ఎక్కువ సింధూరాన్ని నుదుటన ధరిస్తూ ఉంటారు. పెళ్లయిన ప్రతి ఒక్కరూ సింధూరం పెట్టుకుంటారు. అలా సింధూరం పెట్టుకోవడం వలన చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని పలువురు చెబుతారు. ఈ సింధూరాన్ని ఎలా తయారు చేస్తారంటే.. ఇందులో పసుపు, సున్నపురాయి, పాదరసం ద్వారా తయారు చేస్తారు. సింధూరం వలన మనలో ఉన్న స్ట్రెస్ అనేది కంట్రోల్ చేస్తుంది. పెళ్లయిన వారు ఈ సింధూరాన్ని అప్లై చేసుకోవడం వలన ఫిజికల్ రిలేషన్ షిప్ ను కంట్రోల్ చేస్తుంది. అంతే కాకుండా సింధూరం మనలో ఉన్న బ్లడ్ ప్రెషర్ ను ఇది కంట్రోల్ చేస్తుంది.

Indian Tradation

గాజులు కూడా ఇండియన్ స్త్రీలు వేసుకుంటారు. ఈ గాజులు వేసుకోవడం వలన చేతులకు గాజులకు మధ్య జరిగే రాపిడి వలన మనలో రక్త ప్రసరణ జరుగుతుంది. కావున గాజులు వేసుకోవడం అనేది ఏదో అలంకరణ కోసమని అనుకుంటే పొరపాటే. గాజులు వేసుకోవడం వలన మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇలా మన హిందూ సంప్రదాయాల్లో దాగి ఉన్న ప్రతి సంప్రదాయం వెనుక ఏదో ఒక హెల్త్ రీజన్ దాగి ఉంటుంది.

కావున మన హిందూ సంప్రదాయాలు పాటించడం వలన అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కావున ప్రతి ఒక్కరూ హిందూ సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ పాటించాలి. నేటి రోజుల్లో సంప్రదాయాలు అనేవి నేటి తరం వారు ఎక్కువగా పాటించడం లేదు కానీ ఈ సంప్రదాయాలను పాటిస్తే చాలా మంచి జరుగుతుంది.

Tags