
సామర్థ్యం తగ్గడంతో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు కూడా వస్తున్నాయి. ఇది తగ్గడానికి కారణాలేంటో తెలుసుకుని సరైన చర్యలు తీసుకుంటే ఇద్దరు మంచి ఆనందాన్ని పొందవచ్చు. అసలు మన లైంగిక సామర్థ్యాన్ని తగ్గంచేవి ఏంటో తెలుసా?

కాఫీ
మనలో చాలా మందికి టీ, కాఫీలు తాగే అలవాటు ఉంటుంది. కొందరైతే వాటిని తాగనిదే దినచర్య కూడా ప్రారంభం కాదు. కాఫీలో ఉండే కార్టిసాల్ లెవల్స్ రొమాన్స్ కు ప్రతిబంధకంగా మారుతుంది. కాఫీ తాగడం వల్ల మనకు ఎన్నో ఇబ్బందులు వస్తాయి. దీంతో దీనికి దూరంగా ఉండటమే మంచిది.
ఫ్రైడ్ లు వద్దు
ఫ్రైడ్ వాటికి దూరంగా ఉండటమే మంచిది. వీటి వల్ల లైంగిక సామర్థ్యం తగ్గుతుంది. ఇందులో అధికంగా ఉప్పు ఉండటం వల్ల ముప్పు వాటిల్లుతోంది. ముఖ్యంగా ఫ్రెంచ్ ఫ్రైడ్ లను ముట్టుకోకపోవడమే బెటర్. ఫ్రైడ్ ఫుడ్స్ డేంజరే. వీటిని తినకుండా ఉండటానికి ఇష్టపడాలి.

మద్యం
మద్యం తాగడం కూడా మంచి అలవాటు కాదు. ఇందులో మెలటోనిన్ స్థాయిలు పెరగడంతో వేగంగా నిద్రలోకి జారుకుంటాం. దీంతో లైంగికతపై శ్రద్ధ ఉండదు. ఇది కూడా లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. అల్కహాల్ ప్రభావం అధికంగా పడుతుంది. అందుకే దాన్ని ముట్టుకోకపోవడమే సురక్షితం.
సోయా
సోయా ఉత్పత్తులు అధికంగా తినడం వల్ల కూడా లైంగిక సామర్థ్యం దెబ్బతింటుంది. ఇవి టెస్టోస్టిరాన్ స్థాయిలను తగ్గిస్తాయి. కూల్ డ్రింక్స్ లకు కూడా దూరంగా ఉండాలి. వాటిని తాగడం వల్ల కూడా మన లైంగిక పటుత్వం కోల్పోతుంది. వీటిని దూరం చేసుకుని మన లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.